Social News XYZ     

Rajesh Touchriver’s Odisha film ‘Patnagarh 23 Feb 2018’ will be released in Telugu

Rajesh Touchriver's Odisha film 'Patnagarh 23 Feb 2018' will be released in Telugu

'PATNAGARH 23 Feb 2018', directed by National award-winning and internationally-acclaimed director Rajesh Touchriver, is inspired by true incidents from the infamous Patnagarh Bomb Blast case.

It is a bilingual film, shot simultaneously in both Odia and Telugu. With a budget of over Rs. 5 crores, this the most expensive Odia movie ever made.

 

What is the film's subject?

A newly married couple receives a gift box five days after their wedding; it turns out to be a bomb that kills the husband and his mother and seriously injuring the wife. The peaceful nature of a sleepy town lays completely shattered. A massive investigation begins to find the killer.

Cast & Crew details:

The cast of the movie includes Bollywood actor Atul Kulkarni (his debut in Odia), Yashpal Sharma, Odia actor Manoj Mishra, Telugu actor Tanikella Bharani. Shiju Odia serial star Chinmay Mishra, Malayalam actor Sanju Sivaram, Odia Actress Pushpa Panda and debutante Ravathy Sampath are part of the cast. They come from different parts of the country.

George Joseph of '102 Not Out' fame is doing the music direction and popular music director RP Pattnaik, an Odia native, is composing a Sambalpuri folk song for the film. This is the first time he is composing for an Odia movie.

Tapas Nayak, on Odia native, who has worked on blockbusters like 'Mahanadhi', 'Bharat Ane Nenu', 'Mersal', 'VIP', 'Janatha Garage', 'Pulimurugan', to name a few, has been roped in as the sound designer.

Renowned award-winning and internationally-acclaimed make-up artist NG Roshan is taking the responsibility of the special effect makeup.

Rajiv Nayar, the award-winning art director who has done films like 'Ishq', 'Fidaa', 'Gamyam', 'Prasthanam', 'Maska' and 'Naa Bangaaru Talli' (this film won 3 national awards from the Govt of India 2014 and 4 state awards from the government of Andra Pradesh), is doing the production designing.

Dialogues are written by Ravi K Punnam and the cinematography is by international award-winning ace cinematographer JD Ram Thulasi.

Produced by Sridhar Martha of Range Royal Cine Lab, which is producing its third movie, the film is co-produced by Manoj Mishra and Padma Sree awardee Sunitha Krishnan.

The story, screenplay and direction by Rajesh Touchriver. Production started on July 14. The movie is aiming for a Dasara release.

రాజేష్ టచ్ రివర్ దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్.... ‘పట్నఘడ్ 23 ఫిబ్రవరి 2018‘

కొత్తగా పెళ్లయిన ఓ జంట ఐదు రోజుల తర్వాత వెడ్డింగ్ గిప్ట్ అందుకుంటారు. దాన్ని ఓపెన్ చేయగానే బాంబు పేలి వరుడు, అతని అమ్మమ్మ చనిపోయారు. వధువు తీవ్రంగా గాయపడింది. ప్రశాంతంగా వున్న పట్నఘడ్ ఆ సంఘటనతో ఒక్కసారి ఉలిక్కి పడింది. ఈ సంఘటనను ప్రేరణగా తీసుకొని , క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిలర్ ను... నేషనల్ అవార్డు విన్నర్, ఇంటర్నేషనలీ అక్లైమ్డ్ డైరెక్టర్ రాజేష్ టచ్రివర్ ‘పట్నఘడ్ 23 ఫిబ్రవరి,2018, ఒడిషా అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అతుల్ కులకర్ణి, మనోజ్ మిశ్ర, తనికెళ్ల భరణి, యశ్ పాల్ శర్మ,షిజ్జు,సంజు శివరామ్, రేవతి సంపత్, చిన్మయ్ మిశ్ర, అంకిత, ఇషిక సింగ్, పుష్ప పండా, ప్రధాన తారాగణంగా రూపొందుతున్న ఈ చిత్రం రేంజ్ రాయల్ సినీ ల్యాబ్స్ పతాకంపై శ్రీధర్ మార్తా నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా రాజేష్ టచ్రివర్ మాట్లాడుతూ...‘ఒడిషాలో జరిగిన కథను ఆధారంగా తీసుకొని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఇది ఒడిషా లో జరిగిన సంఘటన కాబట్టి. ఒడిషా, తెలుగు భాషల్లో రూపొందిస్తున్నాం. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా అతుల్ కులకర్ణి నటిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ సాగే తీరు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సహజత్వంతో కూడిన సన్నివేశాలతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి నిస్తుంది అన్నారు. నిర్మాత శ్రీధర్ మార్తా మాట్లాడుతూ ‘ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అత్యున్యత సాంకేతిక విలువలు వుంటాయి. ‘మహానటి’, జనతా గ్యారేజ్, భరత్ అను నేను చిత్రాలకు సౌండ్ డిజైన్ చేసిన తపస్ నాయక్ ఈ చిత్రానికి సౌండ్ డిజైన్ చేస్తున్నారు. పాస్తటిక్ మేకప్ డిజైనింగ్ లో ఇండియాలో పేరున్న ఎన్.జి రోషన్ ఈ చిత్రం కోసం స్పెషల్ మేకప్ చేయడానికి రెస్పాన్సబిలిటీ తీసుకున్నారు.బాలీవుడ్ చిత్రాలు 102 నాట్ అవుట్ చిత్రానికి సంగీతాన్ని అందించిన జార్జ్ జోసఫ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. గతంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ అందించిన ఫోక్ సాంగ్స్ అన్నీ విశేషాదరణ పొందాయి. ప్రస్తుతం ఈ చిత్రం కోసం ఆయన ఒక సంబల్ పూర్ ఫోక్ సాంగ్ ను కంపోజ్ చేస్తుండటం విశేషం. ఇష్క్, ఫిధా, గమ్యం, ప్రస్థానం, నా బంగారు తల్లి చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన రాజీవ్ నాయర్... ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దసరా కు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం‘ అన్నారు.

ఈ చిత్రానికి మాటలు: రవి.కె.పున్నం, ఆర్ట్: రాజీవ్ నాయర్, స్పెషల్ మేకప్ డిజైన్: ఎన్.జి. రోషన్, సౌండ్ డిజైనింగ్: తపస్ నాయక్, సంగీతం: జార్జ్ జోసఫ్, స్పెషల్ ఫోక్ సాంగ్: ఆర్ .పి.పట్నాయక్, కెమెరా: జె.డి. రామ తులసి, సహ నిర్మాతలు: మనోజ్ మిశ్రా, పద్మశ్రీ సునీతా క్రుష్ణన్, నిర్మాత: శ్రీధర్ మార్తా, కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: రాజేష్ టచ్ రివర్.

Facebook Comments
Rajesh Touchriver's Odisha film 'Patnagarh 23 Feb 2018' will be released in Telugu

About uma