Saakshyam Worldwide grand release on July 27th

Clarifying to the rumours making rounds in the media, the producers of ‘Saakshyam’ movie have confirmed the release on July 27th. Very recently EROS International has bought the worldwide theatrical rights of the film and are planning the release in a grand banner.

‘Saakshyam’ is carrying very good strong buzz, all thanks to its unique concept that is being made on the Nature’s five elements and Karma Siddhantha. The trailer and songs have garnered terrific response as well. Especially the 12 minutes song on ‘Pancha Bhoothalu’ is getting critical reception.

Starring Bellamkonda Sai Sreenivas and Pooja Hegde in the lead roles, the film is directed by Sriwass and Harshavardhan Rameshwar has composed music.

Jagapathi Babu, Sarathkumar, Rao Ramesh, Ravi Kishan, Ashutosh Rana, Pavithra Lokesh, Vennela Kishore and Meena are going to be seen in supporting roles.

Abhishek Nama has produced ‘Saakshyam’ under Abhishek Pictures banner and it’s an EROS release.

Cast:
Bellamkonda Sai Sreenivas, Pooja Hegde, Sharath Kumar, Meena, Jagapathi Babu, Ravi Kishan, Ashutosh Rana, Madhu Guru Swamy, Jay Prakash, Pavithra Lokesh and Vennela Kishore.

Technicians:
Director: Sriwass
Banner: Abhishek Pictures
Producer: Abhishek Nama
Music Director: Harshavardhan Rameshwar
DOP: Arthur A Wilson
Art: AS Prakash
Editor: Kotagiri Venkateshwara Rao
Dialogues: Sai Madhav Burra
Action: Peter Hein
PRO: VamsiShekar
Lyrics: Anantha Sriram
Audio: Junglee Music

జులై 27 న సాక్ష్యం గ్రాండ్ రిలీజ్..!!

సాక్ష్యం మూవీ రిలీజ్ విషయంలో మీడియా లో వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టేస్తూ సినిమా నిర్మాతలు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.. ప్రపంచ వ్యాప్తంగా జులై 27 న సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు.. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ భారీ మొత్తాన్ని చెల్లించి ఈ సినిమా యొక్క ప్రపంచవ్యాప్త థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది.యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, గ్లామర్ డాల్ పూజ హెగ్డే నటిస్తున్న ఈ సినిమా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందగా ప్రకృతిలోని పంచభూతాలు అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో రూపొందింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ బాగుండటంతో సినిమాపై అంచనాలు బాగానే పెరిగాయి. సాంగ్స్ కి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది..ముఖ్యంగా 12 నిమిషాల పంచభూతలు సాంగ్ కి మంచి ఆదరణ లభిస్తోంది..హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ సినిమాలో జగపతి బాబు, శరత్ కుమార్, రావు రమేష్, రవి కిషన్, అశుతోష్ రాణా, పవిత్రా లోకేష్, వెన్నెల కిషోర్ మరియు మీనా లు నటించగా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పతాకంపై అభిషేక్ నామ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు..

తారాగణం: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే, శరత్ కుమార్, మీనా, జగపతి బాబు, రవి కిషన్, అశుతోష్ రాణా, మధు గురు స్వామి, జే ప్రకాష్, పవిత్రా లోకేష్ మరియు వెన్నెల కిషోర్.

సాంకేతిక నిపుణులు :
దర్శకుడు: శ్రీవాస్
బ్యానర్: అభిషేక్ పిక్చర్స్
నిర్మాత: అభిషేక్ నామా
సంగీత దర్శకుడు: హర్షవర్ధన్ రామేశ్వర్
DOP: ఆర్థర్ ఎ విల్సన్
కళ: ఎఎస్ ప్రకాష్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు
మాటలు: సాయి మాధవ్ బుర్రా
యాక్షన్: పీటర్ హెయిన్
PRO: వంశీశేఖర్
సాహిత్యం: అనంత శ్రీరామ్
ఆడియో: జంగిల్ మ్యూజిక్

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%