The censor formalities of ‘Brand Babu’ have been completed and the film got a clean ‘U’ certificate. The producers of the film have confirmed the release on August 3rd and will hold a pre-release event on July 30th in a grand manner.
‘Brand Babu’ marks the debut of Sumanth Shailendra as the hero while Eesh Rebba is playing the female lead role. Actor Murali Sharma and Pujitha Ponnada are going to be seen in pivotal roles.
Directed by Parky Prabhakar, ‘Brand Babu’ is a romantic tale of a rich guy and a maid who works in his home. Director Maruthi has provided the script for this film and is also presenting it.
The teaser and audio of ‘Brand Babu’ have garnered ga ood response and the film is carrying decent buzz.
Shree Shailendra Productions banner is producing the movie.
Cast:
Sumanth Shailendra, Eesha Rebba, Murali Sharma, Pujitha Ponnada, Raja Ravindra, Satyam Rajesh, Venu Y, Nalini, Saikumar P, Kotesh Mannava, Kiran
Crew:
Story: Maruthi
Director: Prabhakar .P
Producer: S Shailendra
Banner: Shree Shailendra Productions
Music: JB
Lyrics: Poornachary
DoP: Karthik Palani
Editor: Uddhav SB
Art Director: Murali SV
PRO: VamsiShekar
సెన్సార్ కంప్లీట్ చేసుకున్న బ్రాండ్ బాబు.. ఆగస్ట్ 3 న రిలీజ్..!!
సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత పున్నోడా నాయకానాయికలుగా తెరకెక్కుతున్న చిత్రం బ్రాండ్బాబు. మారుతి సమర్పణలో శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై ప్రభాకర్.పి. దర్శకత్వంలో ఎస్.శైలేంద్రబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం సెన్సార్ కంప్లీట్ అయ్యి క్లీన్ యూ సర్టిఫికేట్ పొందింది.. ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియో , టీజర్ కి మంచి స్పందన రాగా ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుకను ఈ నెల 30 న గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు.. ఆగస్ట్ 3 న ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ అవుతుండగా ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్న రెండవ చిత్రం కావడం తో సినిమాపై మంచి అంచనాలున్నాయి..
నటీనటులు : సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత వన్నోడ , మురళిశర్మ, రాజారవీంద్ర, సత్యం రాజేష్ తదితరులు
సాంకేతిక విభాగం :
ఎడిటింగ్: ఉద్ధవ్ ఎస్.బి
ఆర్ట్: మురళి ఎస్.వి.
దర్శకత్వం : ప్రభాకర్ పి
నిర్మాత : ఎస్.శైలేంద్రబాబు
బ్యానర్ : శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకం
మ్యూజిక్: జేబి
లిరిక్స్: పూర్ణచెర్రీ
కెమెరామెన్: కార్తీక్ ఫలణి
ఎడిటర్: ఉద్ధవ్ ఎస్.బి
పి ఆర్ ఓ: వంశీశేఖర్