'ChiLaSow’ that features Sushanth and marks actor Rahul Ravindran’s directorial debut is going to have it’s theatrical release on July 27th. With this film, Ruhani Sharma is being introduced as lead actress to Telugu cinema.
Leading production house, Annapurna Studios is collaborating with Siruni Cine Coporation for ‘ChiLaSow’ and is releasing the film.
The teaser of ‘ChiLaSow’ has garnered good response.The shooting of the film has been wrapped up and the post-production is nearing completion. Prashanth Vihari composes music and M Sukumar has handled the cinematography.
Cast: Sushanth, Ruhani Sharma, Vennela Kishore, Jaya Prakash, Sanjay Swaroop, Rohini, Anu Hasan, Rahul Ramakrishna and Vidyu Raman
Crew:
Director: Rahul Ravindran
Banner: Siruni Cine Corporation with Annapurna Studios & Manam Enterprises
Producer: Nagarjuna Akkineni, Jaswanth Nadipalli, Bharat Kumar Malasala, Hari Pulijala
Executive Producer: Harish Koyalagundla
Music: Prashant R Vihari
DOP: M. Sukumar
Editor: Chota K Prasad
Art: Vinod Varma
Chief co-director: D Sai Krishna
Production Controller: Ravikumar Yandamuri
PRO: VamsiShekar
జులై 27న "చి ల సౌ" సినిమా విడుదల!
సుశాంత్ నటించిన 'చి ల సౌ' సినిమా జులై 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారారు. రుహాని శర్మ హీరోయిన్ గా పరిచయం కాబోతోంది.
చి ల సౌ సినిమా కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్, సిరుని సినీ కార్పొరేషన్ తో అనుబంధం ఏర్పరుచుకుంది. అన్నపూర్ణ సంస్థ ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యనుంది.
ఇటీవల విడుదలైన చి ల సౌ చిత్ర టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ప్రశాంత్ విహారి ఈ చిత్రానికి సంగీతం అందించారు.
నటీనటులు:
సుశాంత్, రుహాని శర్మ, వెన్నెల కిషోర్, జయ ప్రకాష్, సంజయ్ స్వరూప్, రోహిణి, అను హాసన్, రాహుల్ రామకృష్ణ, విద్యు రామన్.
సాంకేతిక నిపుణులు:
డైరెక్టర్: రాహుల్ రవీంద్రన్
బ్యానర్: సిరుని సినీ కార్పొరేషన్
నిర్మాత: జస్వంత్ నడిపల్లి, భరత్ కుమార్ మలశాల, హరి పులిజల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కోయాలగుండ్ల
మ్యూజిక్: ప్రశాంత్ ఆర్ విహారి
కెమెరామెన్: ఎం.సుకుమార్
ఎడిటర్: చోటా కె ప్రసాద్
ఆర్ట్: వినోద్ వర్మ
చీఫ్ కో డైరెక్టర్: డి.సాయి కృష్ణ
ప్రొడక్షన్ కంట్రోలర్: రవికుమార్ యండమూరి.
పి.ఆర్.ఓ: వంశీశేఖర్.
This website uses cookies.