Vijay Deverakonda who attained immense stardom and fans frenzy with the sensational success of Arjun Reddy and Rashmika Mandanna who made grand entry in Tollywood with Chalo are teaming up for a film titled Geetha Govindam directed by Parasuram (Bujji) whose last movie Srirastu Subhamastu was a runaway hit.
Young talented producer Bunny Vass is producing the film while ace producer Allu Aravind is presenting it. Gopi Sunder is scoring music. Geetha Govindam first single will be released on July 10th at 11:50 AM. The film is in post-production stages and it is scheduled for release on August 15th.
While speaking on the occasion, the film’s presenter Allu Aravind said, “Geetha Govindam first song starts with lyrics- Inkem Inkem Inkem Kavale. Anantha Sriram has penned the lyrics for the song, wherein Gopi Sunder scored a catchy tune. This song will be released on July 10th at 11:50 AM. Vijay Deverakonda impresses one and all from his looks to characterization. Vijay did the role with lots of passion. Geetha Govindam is coming as a complete family entertainer. Parasuram penned a winning script and he presented it flawlessly. Actress Rashmika simply lived in the character of Geetha. We will be releasing the film on August 15th.”
Director Parasuram said, “Srirastu Subhamastu under Geetha Arts Banner was a musical hit. Likewise, Geetha Govindam too will enthrall music lovers. Gopi Sundar composed the first song will be released on July 10th at 11:50 AM. Currently, the film is in post-production stage. The film will be releasing on August 15th as a romantic family entertainer. With Allu Aravind’s blessings and Bunny Vass’s support, the film has come out really well. I can’t forget Vijay’s assistance as well. His role will be romantic. I too was curious to see Vijay on screen after the humongous success of Arjun Reddy. I’ve penned the script keeping Vijay’s image in my mind. Rashmika also gave her best. August 15th is the date we locked for the film’s release.”
Producer Bunny Vass said, “Allu Aravind gaaru is presenting Geetha Govindam and I’ms producing it. First look and other posters have already trended in media. Now, we are starting our promotions with first single Inkem Inkem Inkem Kavale song. This song will be released on July 10th at 11:50 AM. Anantha Sriram has penned wonderful lyrics. We hope Vijay will enthrall you once again with his exceptional performance. Parasuram is known for dealing films with family emotions. Geetha Govindam too is a feast for family movie lovers. Gopi Sunder’s music is biggest asset. You need to wait till August 15th for unlimited fun from our Geetha Govindam.”
Cast: Vijay Deverakonda, Rashmika Mandanna, Naga Babu, Subbaraju, Vennela Kishore, Rahul Ramakrishna, Giri Babu, Annapurnaamma, Mauryani, Subhash, Abhay, Swapnika, Satyam Rajesh, Duvvasi Mohan, Gundu Sudarshan, Gautam Raj, Aneesha, Kalyani Natarajan, Sandhya Janak etc.
Technical Crew:
Presenter: Allu Aravind
Producer: Bunny Vass
Story-screenplay-dialogues-direction: Parasuram
Music: Gopi Sunder
Cinematographer: Manikandan
Editor: Marthand K Venkatesh
Art: Ramana Vanka
Executive Producer: Satya Gamidi
Script co-ordinator: Seetharam
Lyrics: Ananth Sriram, Srimani
Choreography: Raghu, Jani
Publicity Designer: Anil Bhanu
PRO: Eluru Srinu
July 10th, 11.50 am కి GA2 పిక్చర్స్ "గీతగోవిందం" ఫస్ట్ సింగిల్
స్టార్ హీరో విజయ్‌దేవరకొండ హీరోగా, రష్మిక మందాన్న జంటగా పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం
" గీత గోవిందం". ప్రోడ్యూసర్ బన్నివాసు నిర్మాణంలో ఎస్ ప్రోడ్యూసర్ శ్రీ అల్లు అరవింద్ గారు సమర్పణలో GA2 PICTURES బ్యానర్ లో ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం. "గీత గోవిందంష మెదటి సింగిల్ ని July 10th, 11.50 am కి విడదుల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్నికార్యక్రమాలు పూర్తిచేసి అగష్టు 15న విడుదల చేస్తున్నారు.
చిత్ర సమర్పకులు శ్రీఅల్లు అరవింద్ గారు మాట్లాడూతూ.. "గీతగోవిందం" చిత్రం మెదటి సింగిల్ ఇంకేమ్ ఇంకేమ్ ఇంకేమ్ కావాలే అని లిరిక్ తో స్టార్టవుతుంది. అనంత్ శ్రీరాం సాహిత్యాన్ని అందించారు. గొపిసుందర్ క్యాచి ట్యూన్ ని ఇచ్చారు. ఈ సింగిల్ ని July 10th, 11.50 am కి విడుదల చేస్తున్నాము. ఈ చిత్రంలో లుక్ దగ్గరనుండి కెరక్టరైజేషన్ వరకూ విజయ్ దేవరకొండ అందర్ని ఆకట్టుకుంటాడు. విజయ్ చాలా మంచి ఫ్యాషన్ తో ఈ పాత్ర చేశాడు. పక్కా ఫ్యామిలి ఎంటర్‌టైనర్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. పరుశురాం బాగా రాసుకున్నాడు. దాన్ని స్క్రీన్ మీద చూపించాడు. హీరోయిన్ రష్మిక పాత్ర పేరు గీత.. ఈ పాత్రలో ఒదిగిపోయి నటించింది. అగష్టు 15న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. అని అన్నారు.
దర్శకుడు పరుశురామ్ (బుజ్జి) మాట్లాడుతూ.. గీతాఆర్ట్స్ లో శ్రీరస్తు శుభమస్తు చిత్రం చాలా మంచి మ్యూజికల్ హిట్ గా నిలిచింది. అదే విదంగా మా గీతగోవిందం కూడా మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకుంటుంది. గోపిసుందర్ అందించిన మెదటి సింగిల్ ని July 10th, 11.50 am కి విడుదల చేస్తున్నాము. ఈ చిత్రం పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాల్లో వుంది. గీతగోవిందం చిత్రాన్ని రోమాంటిక్ ఫ్యామిలి ఎంటర్‌టైనర్ గా ప్రేక్షకుల ముందుకు అగష్టు 15న తీసుకువస్తున్నారు. శ్రీ అల్లు అరవింద్ గారి బ్లెస్సింగ్స్ తో బన్ని వాసు సపోర్ట్ తో ఈ చిత్రం చాలా బాగా వచ్చింది. సన్సెషనల్ స్టార్ విజయ్ దేవర కొండ చాలా అందంగా కనిపిస్తాడు. అంతేకాదు పాత్ర చాలా రొమాంటిక్ గా వుంటుంది. అర్జున్ రెడ్డి తరువాత విజయ్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడు అనే క్యూరియాసిటి వున్న ప్రేక్షకుడు సంతృప్తి చెందుతాడు. తన ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ పాత్రని డిజైన్ చేశాను. మా గోవిందం తన యాటిట్యూడ్ ని ఎక్కడా తగ్గదు. చక్కటి ఫ్యామిలి ఎమెషన్స్ తో అందర్ని అలరిస్తాడు. రష్మిక చాలా బాగా చేసింది. అగష్టు 15 డేట్ ని సేవ్ చేసుకోండి.. అని అన్నారు.
నిర్మాత బన్ని వాసు మాట్లాడుతూ.. గీతాఆర్ట్స్ అదినేత శ్రీ అల్లు అరవింద్ గారు చిత్ర సమర్పకులు గా నేను నిర్మాత గా నిర్మిస్తున్న చిత్రం గీతగోవిందం. ఈ చిత్రానికి సంబందించి మెదటి లుక్ అండ్ డేట్ పోస్టర్ ఇప్పటికే ట్రెండింగ్ అయ్యాయి. ఇప్పడు మెదటి సారిగా సింగిల్ సాంగ్ తో ప్రమెషన్ ని స్టార్ట్ చేస్తున్నాము. ఇంకేమ్ ఇంకేమ్ ఇంకేమ్ కావాలే అనే లిరిక్ తో స్టార్టవుతుంది. ఈ సింగిల్ ని July 10th, 11.50 am కి విడుదల చేస్తున్నాము. అనంత్ శ్రీరాం గారు చాలా మంచి సాహిత్యాన్ని అందించారు. విజయ్ దేవరకొండ సూపర్ ఫెర్‌ఫార్మెన్స్ తో మరోక్కసారి ప్రేక్షకుల ముఖచిత్రాన్ని తనవైపుకు తిప్పుకుంటాడనే నమ్మకం మాకుంది. పరుశురాం కి ఫ్యామిలి ఎమెషన్స్ ని తెరకెక్కించటం వెన్నతో పెట్టిన విధ్య. ఈ చిత్రం మరోక్కసారి పక్కాఫ్యామిలి ఎంటర్‌టైనర్ గా ప్రేక్షకుల ప్రశంశలు పోందుతుంది. గోపిసుందర్ సంగీతం ఈ చిత్రానికి ప్రాణం. గీత గోవిందం చేసే అల్లరి కొసం అగష్టు 15న వరకూ ఆగాల్సిందే.. అని అన్నారు
నటీనటులు..
విజయ్ దేవరకొండ, రష్మిక మందాన్న, నాగబాబు, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, గిరిబాబు, అన్నపూర్ణమ్మ, మౌర్యాని, సుభాష్, అభయ్, స్వప్నక, సత్యం రాజేష్, దువ్వాసి మెహన్, గుండు సుదర్శన్, గౌతంరాజు, అనీష, కళ్యాణి నటరాజన్, సంధ్య జనక్ తదితరులు...
సాంకేతిక నిపుణులు..
సమర్పకులు.. అల్లు అరవింద్
నిర్మాత.. బన్నివాసు
కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం... పరుశురామ్
సంగీతం.. గోపిసుందర్
సినిమాటోగ్రాఫర్.. మణికందన్
ఎడిటర్.. మార్తాండ్.కె.వెంకటేష్
ఆర్ట్.. రమణ వంక
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్.. సత్య గమిడి
స్క్రిప్ట్ కొ-ఆర్డినేటర్.. సీతారామ్
లిరిక్స్.. అనంత్ శ్రీరామ్, శ్రీమణి,
కొరియోగ్రాఫి... రఘు, జాని
పబ్లిషిటి డిజైనర్.. అనిల్ భాను
పి ఆర్ ఓ.. ఏలూరు శ్రీను
This website uses cookies.