Lakshmi Manchu’s upcoming film directed by Vijay Yelakanti is a psychological thriller that has been picturised with some interesting plot points. The recently released trailer received wide applause from many, including director ace S.S. Rajamouli himself.
In fact, the film managed an official entry into the Ottawa Film Festival, where it has been termed a socially conscious thriller. The story revolves around a girl called Deeksha who works with an NGO and the tough fight she faces in the process of uncovering her husband’s suspicious death.
The film has completed the censor formalities and was awarded a UA certificate by the board that was all praise for the film. It is now set to release on July 20.
Starring Samrat Reddy, Priyadarshi, Srikanth Iyengar, Aadarsh Balakrishna and others the film will be a great experience.
Visual Effects: P. Uday Kiran
Costumes: Ajab Ali Akbar
Editor: Tammiraju
DOP: Samala Bhargav
Music: Raghu Dixit
Executive Producer: Vamsi Krishna Naidu
Dialogues: Sandeep Reddy Ganta
Production Designer: Deep
CO-producer: Vivek Kuchibotla
PRO : GSK Media
Production House: People’s Media Factory and Manchu Entertainments
Producer: TG Vishwa Prasad and Lakshmi Manchu
Story, direction: Vijay Yalakanti
ఈ నెల 20న ‘వైఫ్ ఆఫ్ రామ్’
మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘వైఫ్ ఆఫ్ రామ్’.విజయ్ యొలకంటి దర్శకుడు. ఇది ఒక సైకలాజికల్ ఇంటెలిజెంట్ థ్రిల్లర్. ఊహించని మలుపులతో.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రూపొందిన సినిమా. అందుకు తగ్గట్టుగానే ఆ మధ్య విడుదల చేసిన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఈ ట్రైలర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. రీసెంట్ గా ఒట్టావా ఫిలిమ్ ఫెస్టివల్ లో అఫీషియల్ ఎంట్రీ సాధించిందీ సినిమా. వైఫ్ ఆఫ్ రామ్ చిత్రాన్ని ఒట్టావా ఫిలిమ్ ఫెస్టివల్ ‘సోషియల్లీ కాన్సియస్ థ్రిల్లర్’గా పేర్కొనడం విశేషం. ఓ ఎన్.జి.వో. లో పనిచేసే దీక్ష అనే యువతి చుట్టూ తిరిగే కథ ఇది. ఆమె భర్త హత్యకు గురవుతాడు. ఆ రహస్యాన్ని ఛేదించే క్రమంలో ఆ యువతి ఎదుర్కొన్న వింత, భయానక పరిస్థితులేంటీ అనేది కథ. ఈ క్రమంలో వచ్చే ఒక్కో సన్నివేశం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందంటున్నాడు దర్శకుడు విజయ్.
ఇక ట్రైలర్ తో విపరీతమైన అటెన్షన్ తెచ్చుకున్న "వైఫ్ ఆఫ్ రామ్" సెన్సార్ పనులు పూర్తి చేసుకొని ఈ నెల 20న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చి మూవీ టీం ను ప్రశంసించారు.
మంచు లక్ష్మి కెరీర్ లో ఇది ఓ మైలురాయి లాంటి పాత్ర అవుతుందని ఇప్పటికే సినిమా చూసిన వారంతా మెచ్చుకుంటున్నారు. మొత్తంగా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇచ్చేందుకు ఈ నెల 20న విడుదల కాబోతోంది ‘వైఫ్ ఆఫ్ రామ్’.
మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాలో సమ్రాట్ రెడ్డి, ప్రియదర్శి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు ఇతర తారాగణం.
సాంకేతిక నిపుణులు : విజువల్ ఎఫెక్ట్స్ : ఉదయ్ కిరణ్. పి, కాస్ట్యూమ్స్ : అజబ్అలీ అక్బర్, ఎడిటర్ : తమ్మిరాజు, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : సామల భార్గవ్, సంగీతం : రఘు దీక్షిత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వంశీ కృష్ణ నాయుడు,మాటలు : సందీప్ రెడ్డి గంటా, ప్రొడక్షన్ డిజైనర్ : దీప్, సహ నిర్మాత : వివేక్ కూచిభొట్ల, నిర్మాణం : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్మెంట్స్, నిర్మాతలు : టి.జి. విశ్వప్రసాద్, లక్ష్మి మంచు, రచన, దర్శకత్వం : విజయ్ యెలకంటి.
This website uses cookies.