The producers of ‘Chinna Babu’ have confirmed the theatrical release on July 13th. Starring Karthi and Sayyeshaa in the lead roles, the film is written and directed by Pandiraj.
The teaser and audio of ‘Chinna Babu’ have garnered a good response and very soon, the makers are going to launch the theatrical trailer. ‘Chinna Babu’ is an intense family, action and comedy film which also deals with the issues of farmers.
Hero Karthi is playing the role of a farmer for the first time. He impressed one and all with the teaser and dialogues uttered by him are just terrific.
Actor Sathyaraj is playing a key supporting role while Shathru will be seen in the negative role.
Suriya and Miryala Ravinder Reddy are jointly producing ‘Chinna Babu’ on 2D Entertainment and Dwaraka Creations banners respectively.
Cast:
Karthi, Sayyeshaa, Sathyaraj, Soori, Priyabhavani, Shankar, Shathru, Aarthana Binu
Technicians:
Written & Directed by Pandiraj
Produced by - Suriya & Miryala Ravinder Reddy
Banners: 2D Entertainment, Dwaraka Creations
Music - D. Imman
Editor - Ruban
Cinematography - R.Velraj
Co-Producer - CH. Saikumar Reddy & Rajsekar Karpoorasundarapandian
జులై 13న "చినబాబు" విడుదల!
కార్తీ, సయేష జంటగా నటించిన 'చినబాబు' సినిమాను జులై 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర నిర్మాతలు నిర్ణయించారు. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ మరియు పాటలకు మంచి స్పందన లభించింది. సత్యరాజ్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా ట్రైలర్ త్వరలో విడుదల కానుంది.
దర్శకులు పాండిరాజ్ రైతుల సమస్యలను ఈ సినిమాలో చర్చించారు. మొదటిసారి రైతు పాత్రలో కార్తి కనిపించబోతున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ లో కార్తి చెప్పిన డైలాగ్స్ ఆలోచింపచేసే విధంగా ఉన్నాయి. రైతుల సమస్యలను చర్చిస్తూనే సినిమాలో కామెడీ, యాక్షన్ ఉండబోతోంది. శత్రు ఈ చిత్రంలో మెయిన్ విలన్ గా నటించారు. హీరో సూర్య, నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి చినబాబు సినిమాను 2డి ఎంటర్టైన్మెంట్స్ మరియు ద్వారకా క్రియేషన్స్ బ్యానర్స్ లో నిర్మించారు.
నటీనటులు:
కార్తీ, సయేష, ప్రియా భవాని శంకర్, సత్య రాజ్, భానుప్రియ, సూరి, శంకర్, ఆర్థన బిను.
సాంకేతిక నిపుణులు:
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : పాండిరాజ్
నిర్మాతలు: సూర్య, మిరియాల రవీందర్ రెడ్డి
బ్యానర్స్: 2డి ఎంటర్టైన్మెంట్స్, ద్వారకా క్రియేషన్స్
సహా నిర్మాతలు: సి.హెచ్. సాయి కుమార్ రెడ్డి, రాజశేఖర్ కర్పూర, సుందర పాండియాన్.
సంగీతం: డి.ఇమాన్
కెమెరామెన్: వేల్ రాజ్
ఎడిటింగ్: రుబన్
This website uses cookies.