Social News XYZ     

Tharun Bhascker Meets Director Raj Kumar Hirani

Director Tharun Bhascker Dhaassyam has met Bollywood director Rajkumar Hirani in Mumbai during the weekend. ‘Ee Nagaraniki Emaindi’ special screening was held in the city and director Tharun Bhascker had been to Mumbai for it.

Rajkumar Hirani and Tharun Bhascker discussed their respective films which had hit the screens last Friday. Tharun is also heard to have pitched a couple of ideas to Hirani and talked extensively on them.

Hirani’s ‘Sanju’ is based on Bollywood actor Sanjay Dutt’s life and Ranbir Kapoor played the title role. The film is storming at the box office with some stunning box office numbers.

 

On the other hand, Tharun Bhascker’s second outing ‘Ee Nagaraniki Emaindi’ which is a buddy comedy and about four guys, is attracting the youth of Telugu states.

డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణితో తరుణ్ భాస్కర్!

డైరెక్టర్ తరుణ్ భాస్కర్ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణిని ముంబాయిలో కలిశారు. ఈ నగరానికి ఏమైంది చిత్ర స్పెషల్ షోలో వీరిద్దరూ కలవడం జరిగింది. ఇద్దరు దర్శకులు "ఈ నగరానికి ఏమైంది" "సంజు" చిత్రాల గురించి ముచ్చటించుకోవడం జరిగింది. తరుణ్ భాస్కర్ తన ఐడియాస్ ను డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణితో షేర్ చేసుకున్నారు.

రాజ్ కుమార్ హిరాణి, తరుణ్ భాస్కర్ తీసిన చిత్రాలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. "సంజు" చిత్రం బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా రూపొందించబడింది. సినిమా విడుదలైన అన్ని ఏరియాలనుండి మంచి టాక్ సొంతం చేసుకోవడమే కాక భారి వసూళ్లను రాబడుతోంది. "ఈ నగరానికి ఏమైంది" సినిమా నలుగురు స్నేహితులు గోవాలో షార్ట్ ఫిలిం చెయ్యడానికి పొందిన అనుభూతులతో తెరకెక్కించబడింది. కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా మంచి విజయం సాధించింది.

Facebook Comments
Tharun Bhascker Meets Director Raj Kumar Hirani

About uma