Renowned producer Rockline Venkatesh who has bankrolled films like Power, Lingaa and Bajrangi Bhaijaan amongst several others is ready with his next film Aatagadharaa Siva under his banner Rockline Entertainments.
Directed by Chandra Siddhartha who’s helmed critically acclaimed films like Aa Naluguru and Andari Bandhuvaya amongst others, the film is set to release worldwide on July 14.
The latest from the team is that Victory Venkatesh released a song Rama Rama Re from the film in Hyderabad on Thursday, June 28.
Speaking at the occasion, Venkatesh said, “Chandra Siddhartha’s films are high on emotional content and I am expecting a successful movie from him in the form of Aatagadharaa Siva. I wish success to the entire unit of the film and especially the producer and hope he makes great profits from the flick.”
Chandra Siddhartha said, “A person sentenced to be hung to death and the person who’s to hang them to death meet under interesting circumstances. And that’s the story of Aatagadharaa Siva. It’s a film close to my heart that will explore some very interesting concepts of the human emotions. This movie is based on the successful Kannada film Rama Ramare and we have made it perfectly to suit the Telugu audiences’ sensibilities. The response to the trailer has already been quite impressive. We are waiting for the audiences’ verdict on July 14.”
`ఆట గదరా శివ` సాంగ్ రిలీజ్ చేసిన విక్టరీ వెంకటేశ్
పవర్
, లింగా
, బజరంగీ భాయీజాన్
వంటి భారీ చిత్రాల నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మిస్తోన్న తాజా చిత్రం ఆటగదరా శివ
. రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందిస్తున్నారు. ఆ నలుగురు
, మధు మాసం
, అందరి బంధువయ
తో ప్రేక్షకుల భావోద్వేగాలను స్పృశించిన సెన్సిటివ్ దర్శకుడు చంద్రసిద్ధార్థ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఉదయ్ శంకర్ కథానాయకుడు. జూలై 14న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో రామ రామ రే.. సాంగ్‌ను నేడు(జూన్ 28న) విక్టరీ వెంకటేశ్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా.. విక్టరీ వెంకటేశ్ మాట్లాడుతూ - మంచి ఎమోషనల్ కంటెంట్‌తో సినిమాలను డైరెక్ట్ చేసే దర్శకుడు చంద్రసిద్ధార్థగారు దర్శకత్వంలో వస్తోన్న `ఆటగదరా శివ` మంచి సక్సెస్ కావాలని, అలాగే నిర్మాతకు మంచి ప్రాఫిట్స్ రావాలని అశిస్తున్నాను. రామ రామ రే.. సాంగ్
అని తెలిపారు.
ఎంటైర్ యూనిట్‌కు అభినందనలు
చిత్ర దర్శకుడు చంద్రసిద్ధార్థ్ మాట్లాడుతూ ఉరి తీసే వ్యక్తి.. ఉరి శిక్షకు గురైన మరో వ్యక్తి కలిసి చేసే ప్రయాణంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనేదే `ఆటగదరా శివ` చిత్రం. ఆధ్యాత్మికతను, తాత్విక అంశాలను స్పృశించే కథాంశమిది. కన్నడంలో విజయవంతమైన రామ రామరే.. చిత్రాన్ని ఆధారంగా చేసుకుని మన నెటివిటీకి తగిన విధంగా తెరకెక్కించాం. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది. కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులను రంజింపజేసే సినిమా అవుతుంది. జూలై 14న చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం
అని చెప్పారు.