ఈ నెల 29న ‘‘ నా లవ్ స్టోరి’’
డైరెక్టర్ శివగంగాధర్ మాట్లాడుతూ...‘ కాలేజ్ లో అడుగు పెడుతున్న యూత్ కి, ముఖ్యంగా ఆడపిల్లలకి, కొత్తగాప్రేమలో పడేవాళ్ళకి ఆల్ రెడీ ప్రేమలో ఉన్న వారికి ప్రేమపై క్లారిఫికేషన్ ఇచ్చిన స్టోరి ‘ నాలవ్ స్టోరి’. ‘‘ అష్టాచమ్మా’’, ‘‘ ఉయ్యాలా జంపాలా’’,‘‘పెళ్ళి చూపులు’’ లాంటి నేచురల్ లవ్ స్టోరి అని, కొత్త వాళ్ళైనా బాగా చేశారని, ఈ సినిమా చూసి మీరే చెప్తారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్స్ కి, సాంగ్ ప్రోమోస్ కి మంచి రెస్సాన్స్ వచ్చింది. ప్రేమ లో వచ్చే అవరోధాలను విభిన్నమైన కోణంలో చర్చించడం జరిగింది. ట్రైలర్ కి, పాటలకు మంచి రెస్సాన్ రావడం ఆనందంగా ఉంది. సినిమా తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది. ’ అన్నారు.
నటీ నటులు:
మహిధర్ , సోనాక్షిసింగ్ రావత్ , శివన్నారయణ, తోటపల్లి మధు, చమ్మక్ చంద్ర, డి.వి, దివ్యశ్రీ గౌడ్, సరిత రెడ్డి, రాకేష్, భూపతి రాజు
టెక్నిషియన్స్:
మాటలు: మాల్కారి శ్రీనివాస్, పాటలు: శివశక్తి దత్తా, భువనచంద్ర, డాన్స్: బంగార్రాజు, ఫైట్స్: రామ్ సుంకర , ఎడిటర్: నందమూరి హారి, సంగీతం : వేదనివాన్ , డి ఓ పి : కిరణ్ , ఎగ్జిక్యూటివ్ , ప్రొడ్యూసర్: కె. శేషగిరి రావు, నిర్మాతలు: లక్ష్మి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శివ గంగాధర్
This website uses cookies.