Hero Tarun is not part of Bigg Boss 2

There's no truth to the news that's doing rounds on social media about Tarun being a part of  #BiggBoss2.
He has confirmed this through his spokesperson that he is not a part of it nor  he has any intentions or interest to be a part of it.

బిగ్ బాస్ పై క్లారిటీ ఇచ్చిన - హీరో తరుణ్

నిన్నటి వరకూ తను బిగ్ బాస్ లో కంటెస్టెంట్ చేస్తున్నట్లు వస్తున్న వార్తల పై హీరో తరుణ్ స్పందించారు. తను బిగ్ బోస్ షోలో చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. నిజానికి బిగ్ షో లో పార్టిసిపెంట్ చేయడానికి తనకు ఇంటెన్షన్ కానీ ఇంట్రెస్ట్ కానీ లేదని  తెలిపారు. సో ఈ అనౌన్స్ మెంట్ తో బిగ్ బాస్ లో తరుణ్ ఉన్నట్లు వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చేసింది.

Facebook Comments

About uma

Share
More

This website uses cookies.