Lakshmi Kanth Chenna’s Parichayam Ready For Release

Parichayam is the latest movie directed by ‘Hyderabad Nawabs’ fame Lakshmi Kanth Chenna. It’s a romantic entertainer introducing Virat Konduru as a hero and Simrat Kaur pairing him. The film produced by Asin Movie Creations has completed postproduction works and first copy of the film is ready.

“Parichayam is an emotional love story that can be related by every pair in love. We are confident that the film will be successful,” said the director. Producer Riyaz said,”After watching first copy, our confidence over the film has doubled. It has shaped up manifolds better than what we expected. We are sure the film will be embraced by all sections of audiences. Censors will be completed soon and we are planning to release the movie in first week of June.”
Paruchuri Venkateswar Rao, Rajeev Kanakala, Prudvi Raj, Sijju, Siva Narayana, Rahul Ramakrishna will be seen in other significant roles.

Technical crew:
Lyrics - Bhaskar Bhatla, Vanamali, Sreemani
Dialogues - Sagar
PRO- Vamsi Sekhar
Chief Co-director - Sathyam Kalvakolu
Art – Rajkumar Gibson
Editor - Praveen Pudi
Cinematographer – Naresh Rana
Music – Sekhar Chandra
Producer – Riyaz
Script- Direction – Lakshmi Kanth Chenna

విడుదలకు సిద్ధంగా లక్ష్మి కాంత్ చెన్నా దర్శకత్వం వహించిన "పరిచయం"

ఆసిన్ మూవీ క్రియేషన్స్ పతాకంపై "హైదరాబాద్ నవాబ్స్" ఫేమ్ లక్ష్మి కాంత్ చెన్నా దర్శకత్వంలో రూపొందిన చిత్రం "పరిచయం". విరాట్ కొండూరు హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సామ్రాట్ కౌర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవలే పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.

ఫస్ట్ కాపీ చుసిన టీం అంతా కాన్ఫిడెంట్ గా ఉన్నామని, ప్రేమికుల హృదయానికి దగ్గరగా చిత్రం ఉంటుందని, ఒక మంచి ఫీలున్న ఎమోషనల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు తప్పక ఆధరిస్తారని..చిత్ర దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్నా తెలిపారు.

చిత్ర నిర్మాత రియాజ్ మాట్లాడుతూ.. మేం అనుకున్న దానికంటే సినిమా బాగా వచ్చిందని, ఫస్ట్ కాపీ చూసి సినిమా మీద కాన్ఫిడెన్స్ రెట్టింపు అయ్యిందని, తప్పకుండా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుందని, త్వరలోనే సెన్సార్ కి సంబంధించిన కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ మొదటి వరంలో రిలీజ్ చేస్తామని తెలిపారు.

ఈ చిత్రంలో పరుచూరి వెంకటేశ్వర్ రావు, రాజీవ్ కనకాల, పృద్విరాజ్, సిజ్జు, శివ నారాయణ, రాహుల్ రామకృష్ణ ఇతర ముఖ్యపాత్రాలలో కనిపిస్తారు.

సాంకేతిక నిపుణులు:
లిరిక్స్ - భాస్కర్ భట్ల, వనమాలి, శ్రీమణి
డైలాగ్స్ - సాగర్
పి.ఆర్.ఓ - వంశి శేఖర్
చీఫ్ కో డైరెక్టర్ - సత్యం కల్వకోలు
ఆర్ట్ - రాజ్ కుమార్ గిబ్సన్
ఎడిటర్ - ప్రవీణ్ పూడి
సినిమాటోగ్రాఫర్ - నరేష్ రానా
సంగీతం - శేఖర్ చంద్ర
నిర్మాత - రియాజ్
రచన - దర్శకత్వం - లక్ష్మి కాంత్ చెన్నా

Facebook Comments

About uma

Share
More

This website uses cookies.