New feature film Friends in Law is set to open a much-needed national debate on gay rights in India and will take the first steps towards this with a special screening at the 2018 Cannes Film Festival in May. A strong Indian delegation led by the sensitively made film’s producers Swati Sanghi, ShreedeviChowdary and Amit Khanna will head to the festival to unveil the potentially path-breaking project from newly formed Hyderabad based company HRH Productions. The first of its kind Telugu/English language crossover film aimed at the global market hoping to make an important social change in India has been directed by rising star Amit Khanna.
ShreedeviChowdary plays the lead role in the ambitious drama, which revolves around a conservative Indian mother who has her world-view changed after unexpectedly spending 10 days in Thailand with her gay son’s partner. The philanthropist and fashion designer turned actress has worked tirelessly to bring what she says is a very important story to the big screen. “It would have been very easy for me to make a conventional commercial movie, but I wanted something that entertains audiences and gives out an important message. This film is about how a mother goes on an emotional journey towards acceptance and this is something everyone will relate to. I recently saw the first cut and am incredibly proud of my team,” said Shreedevi.
Friends In Law has generated strong buzz ahead of the festival and a number of international names have already expressed an interest including distributors, Hollywood producers, and sales agents. The HRH Productions team is hoping to take the movie to further festivals before giving it a global release. “I feel this is a movie that deserves to be seen by all ages. There is a generational divide right now and hopefully, Friends In Law will help bring people closer together. We are all looking forward to making this happen and looking forward to the Cannes film festival with great excitement.”
Hailing from the famous industrialist family, co-producer Swati Sanghi reveals that Friends In Law has been getting a lot of support from a wide array of backgrounds, including grassroots members of the gay community and high profile people who feel there is a need to have a proper debate on equality. “At Cannes and subsequent film festivals we want to be proud ambassadors for equality and hope to make a positive impact with this beautifully made slice of life drama. The debates have already started and hopefully, the voices will get louder after people see Friends In Law. We want everyone to be a part of the debate and our journey with this film,” explained Swati Sanghi.
HRH ఫిల్మ్ ప్రొడక్షన్స్ దాని మొట్టమొదటి ఇంగ్లీష్ తెలుగు క్రాస్ చిత్రం - ఫ్రెండ్స్ ఇన్ లా కేన్స్ వద్ద ఈ మే 2018 ప్రదర్శించబడుతుంది
నూతన చలన చిత్రం 'ఫ్రెండ్స్ ఇన్ లా', స్వలింగ సంపర్క హక్కుల గురించి చిత్రీకరించిన మొట్టమొదటి భారతీయ స్వలింగ చిత్రం. విడుదలకు సిద్ధం గా ఉంది. మొట్టమొదటిసారిగా 2018 మే నెలలో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శింపబడుతుంది. నిర్మాతలైన స్వాతి సంఘీ మరియు శ్రీదేవి చౌదరి హెచ్ అర్ హెచ్ ప్రొడక్షన్స్ పతాకం పై 'ఫ్రెండ్స్ ఇన్ లా' చిత్రాన్ని నిర్మించారు. అమిత్ ఖన్నా ఈ చిత్రానికి దర్శకుడు.
శ్రీదేవి చౌదరి ప్రధాన పాత్రలో నటించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో పెరిగిన ఒక్క తల్లి అనుకోని పరిస్థితులలో తన కొడుకు స్వలింగ భాగస్వామితో 10 రోజులు థాయిలాండ్ లో గడుపుతుంది. తాను తెలుసుకున్న నిజాలు ఏంటి మరియు తాను ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది అనేదే ఈ చిత్రం కథ. శ్రీదేవి చౌదరి నటన అద్భుతం. "నాకు సంప్రదాయ వాణిజ్య చిత్రాలు చేయటం చాలా సులభం, కానీ నాకు ఒక్క సందేశం తో కూడిన చిత్రం చేయాలని ఉండేది. ఈ చిత్రం నా చాల తృప్తినిచ్చింది. ప్రతిఒక్కరు చూడవలసిన సినిమా ఇది. మంచి సందేశం ఉంది. "అని శ్రీదేవి తెలిపారు.
ఫ్రెండ్స్ ఇన్ లా చాల స్ట్రాంగ్ ఫిలిం. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్, హాలీవుడ్ నిర్మాతలు, పంపిణీదారులు ఈ చిత్రం మీద ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. హెచ్ అర్ హెచ్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్నిత్వరలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తుంది.
ప్రఖ్యాత పారిశ్రామికవేత్త కుటుంబ సభ్యుడు, సహ నిర్మాత స్వాతి సంఘి మాట్లాడుతూ "ఈ చిత్రానికి స్వలింగ సంపర్కుల సభ్యుల మద్దతు లభిస్తుంది. సమానత్వం పై చర్చ కూడా జరుగుతుంది. మేము ఒక్క మంచి సినిమా చేసాము. దేశం గర్విచ దగ్గ చిత్రం తీసాము. మా సినిమా కి అందరు సహకరిస్తారు అని కోరుకుంటున్నాను" అని తెలిపారు.