Mahanati Gets Clean U Certificate From Censor

Most anticipated biopic ‘Mahanati’ is all set for grand release on May 9th. The film has been given clean U certificate from censors. CBFC members showered praises on the movie.

Mahanati is made on the life story of yesteryear legendary actress Savitri. Keerthy Suresh’s spitting image looks as Savitri has catapulted expectations on the movie. Dulquer Salmaan essays Gemini Ganesan while Samantha Akkineni and Vijay Deverakonda play key roles.

Teaser has got an amazing response. Melodious songs composed by Mickey J Meyer are topping the charts. The film has got ensemble star cast of Dr. Mohan Babu, Dr. Rajendar Prasad, Malavika Nair, Bhanu Priya, Shalini Pandey, Divya Vani, Srinivas Avasarala and others.

Director Naga Ashwin and his team of technicians have put great effort in recreating the glorious period of Telugu Cinema on the silver screen. Mahanati is all slated for worldwide grand release on May 9th.

Crew:
Music: Mickey J Meyer
Production Design: Shivam
Art Director: Avinash,
Costumes: Gowrang, Archana
Stylist: Indrakshi
DoP: Dani
Art Supervision: Thota Tharani
Editor: Kotagiri
Director: Nag Ashwin
Producer: Priyanka Dutt

క్లీన్ 'యూ' సర్టిఫికెట్ తో సెన్సార్ వారి మెప్పు పొందిన 'మహానటి'

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని, ప్రపంచ వ్యాప్తంగా మే 9 న భారీ విడుదలకు సిద్ధంగా ఉంది 'మహానటి'. సెన్సార్ వారు క్లీన్ 'యూ' సర్టిఫికెట్ ఇవ్వడమే కాకుండా చిత్రం పై ప్రశంసల జల్లు కురిపించారు. సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. మహానటి చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్నత సాంకేతిక విలువలతో ప్రియాంక దత్ స్వప్న సినిమాస్ మరియు వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించారు.

చిత్రంలో కీర్తి సురేష్ అచ్చు గుద్దినట్లు సావిత్రి గారిలా ఉండటం, టీజర్ మరియు పాటలకు విశేష స్పందన రావడంతో 'మహానటి' పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దుల్కర్ సల్మాన్ జెమినీ గణేశన్ పాత్ర పోషిస్తుండగా సమంత, విజయ్ దేవరకొండలు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డా. మోహన్ బాబు, డా. రాజేందర్ ప్రసాద్, మాళవిక నైర్, భాను ప్రియా, షాలిని పాండే, దివ్య వాణి, శ్రీనివాస్ అవసరాల ఇతర ప్రధాన పాత్రలలో కనిపిస్తారు.

ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, ప్రొడక్షన్ డిజైన్: శివం, ఆర్ట్: అవినాష్, కాస్ట్యూమ్స్: గౌరాంగ్, అర్చన, స్టైలిస్ట్: ఇంద్రాక్షి, కెమెరా: డాని, కళా నేతృత్వం: తోట తరణి, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు, దర్శకత్వం: నాగ అశ్విన్, నిర్మాత: ప్రియాంక దత్

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%