డైరెక్టర్స్ డే!
మే 4వ తేదీన స్వర్గీయ దర్శకరత్న డా.దాసరి నారాయణరావు గారి జయంతి ని డైరెక్టర్స్ డేగా నిర్ణయిస్తూ తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని మే 4వ తేదీ సాయింత్రం 4 గంటలకు ఫిల్మ్‌నగర్ కల్చలర్ సెంటర్‌లో ఒక వేడుకగా నిర్వహించనున్నారు. తెలుగు సినీ దర్శకుల సంఘం సభ్యులంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, స్వర్గీయ దాసరి నారాయణరావుగారి జయంతిని ఓ వేడుకగా నిర్వహిస్తామని దర్శకుల సంఘం అధ్యక్షులు శ్రీ ఎన్.శంకర్ ప్రకటించారు.
This website uses cookies.