Social News XYZ     

Dasari Narayana Rao’s Jayanthi May 4th is Declared As Director’s Day

డైరెక్టర్స్ డే!

మే 4వ తేదీన స్వ‌ర్గీయ ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాస‌రి నారాయ‌ణ‌రావు గారి జ‌యంతి ని డైరెక్ట‌ర్స్ డేగా నిర్ణ‌యిస్తూ తెలుగు చ‌ల‌న చిత్ర ద‌ర్శ‌కుల సంఘం ప్ర‌క‌టించింది. ఈ కార్య‌క్ర‌మాన్ని మే 4వ తేదీ సాయింత్రం 4 గంట‌ల‌కు ఫిల్మ్‌న‌గ‌ర్ క‌ల్చ‌ల‌ర్ సెంట‌ర్‌లో ఒక వేడుక‌గా నిర్వహించనున్నారు. తెలుగు సినీ ద‌ర్శ‌కుల సంఘం స‌భ్యులంతా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటార‌ని, స్వ‌ర్గీయ దాస‌రి నారాయ‌ణ‌రావుగారి జ‌యంతిని ఓ వేడుక‌గా నిర్వ‌హిస్తామ‌ని ద‌ర్శ‌కుల సంఘం అధ్య‌క్షులు శ్రీ ఎన్‌.శంక‌ర్ ప్ర‌క‌టించారు.

  • తెలుగు చ‌ల‌న చిత్ర ద‌ర్శ‌కుల సంఘం
Facebook Comments
Dasari Narayana Rao's Jayanthi May 4th is Declared As Director's Day

About uma