Allu Arjun’s Naa Peru Surya 3rd Song Release On April 13th

Stylish Star Allu Arjun’s patriotic film Naa Peru Surya- Naa Illu India marks the directorial debut of ace writer Vakkantham Vamsi. The film has Anu Emmanuel playing Allu Arjun’s love interest. Allu Arjun essays an army officer in the film and he underwent rigorous training prior to the shooting to get into the skin of the character. The film’s star cast also includes Arjun Sarja, R. Sarathkumar and Thakur Anoop Singh.

While two songs and couple of teasers of the film were unveiled already to stunning response, plans are on to release third song on April 13th. Bollywood music composer duo Vishal-Shekhar is scoring music for the film.

Produced by Sirisha Lagadapati, Sridhar Lagadapati, Bunny Vasu, Sushil Choudhary and K. Nagendra Babu under the banner Ramalakshmi Cine Creations, the film’s technical crew includes Rajeev Ravi for cinematography and Kotagiri Venkateswara Rao for editing.

Naa Peru Surya is scheduled for release on May 4th worldwide. Here is complete cast and crew of the film:

Cast: Stylish Star Allu Arjun,  Anu Emmanuel, Action King Arjun, Sarathkumar etc.

Technicians:

Editor - Kotagiri Venkateshwara Rao (Chanti)
Fights - Ram - Laxman
Lyrics - Ramajogayya Sastry
Production Designer - Rajivan
Cinematography - Rajiv Ravi
Music - Vishal - Sekhar
Production Controller - D. Yoganand
Executive Producer - Babu

Banner - Ramalakshmi Cine Creations
Presenter - Nagendra Babu
Co-producer - Bunny Vass
Producer – Lagadapati Sridhar, Sirisha
Writer and director - Vaakkantham Vamsi

ఏప్రిల్ 13న స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ "నా పేరు సూర్య" 3rd సింగిల్ విడుద‌ల‌, మే 4 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా”. కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, శ‌ర‌త్ కుమార్ ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు.

ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఫ‌స్ట్ ఇంపాక్ట్‌ మ‌రియు డైలాగ్ ఇంపాక్ట్ చూసిన వారంతా అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ కి ఫిదా అయ్యారు.

ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది... ప్రపంచవ్యాప్తంగా మే 4న విడుదల చేస్తున్న ప్ర‌ముఖ ర‌చ‌యిత సీతారామ‌శాస్త్రి గారు రాసిన బ్యూటిఫుల్ ల‌వ్ అనే 3వ సింగిల్ ని ఏప్రిల్ 13న విడుద‌ల చేస్తున్నారు, త్వ‌ర‌లోనే మిగ‌తా సింగిల్స్ విడుద‌ల చేసి, నెలాఖ‌రున గ్రాండ్ గా ప్రీ-రిలీజ్ ఫంక్ష‌న్ చేస్తున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ - శేఖర్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.... స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, అను ఎమ్మాన్యుయేల్ జంటగా... వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా అత్యంత భారీగా, గ్రాండియర్ గా “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా”. చిత్రాన్ని నిర్మిస్తున్నాం. మా హీరో ఈ సినిమా కోసం ఎంత కష్టపడుతున్నారో ఫ‌స్ట్ ఇంపాక్ట్‌, డైలాగ్ ఇంపాక్ట్ చూసిన వారంతా చెప్తున్నారు. ఈ చిత్రానికి మెయిన్ బన్నీ పెర్ఫార్మెన్స్ హైలైట్ గా ఉంటుంది. అల్లు అర్జున్ ని ఎప్పుడూ చూడ‌ని విధంగా ద‌ర్శ‌కుడు వ‌క్కంతం వంశి ఈ చిత్రంలో చూపిస్తున్నారు. ఈ పాత్ర కోసం బ‌న్ని త‌న ప్రాణం పెట్టి చేశాడ‌నేది అక్ష‌ర‌స‌త్యం. పాత్ర‌లో ఇమిడిపోవ‌డ‌మే కాకుండా డెడికేష‌న్ తో అస‌లు రియ‌ల్ మిల‌ట‌రి వాళ్ళు ఎలా వ‌ర్క‌వుట్ చేస్తారో తెలుసుకుని, వాళ్ళ‌ని క‌ల‌సి ఇది సినిమా అని కాకుండా పాత్ర‌లో జీవించాడు. చిత్రం చూసిన వారికి తెలుస్తుంది. మే 4న ప్రేక్ష‌కులు చెప్పె మెద‌టి మాట బ‌న్ని ఫెర్‌ఫార్మెన్స్ గురించే..మరో వైపు విశాల్ శేఖర్ అద్భుతమైన సంగీతం అందించారు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన రెండు సాంగ్స్ అటు ఆన్‌లైన్ లో కాని , కాల‌ర్‌టోన్స్ గా కాని మంచి క్రేజ్ ని సొంతం చేస‌కున్నాయి. ఇప్ప‌డు ఏప్రిల్ 13న గురువుగారు సీతారామ‌శాస్త్రి గారు ర‌చించిన భ్యూటిఫుల్ ల‌వ్ అని సాగే 3వ సింగిల్ ని విడుదల చేస్తున్నాము. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి సినిమాను మే 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. అని అన్నారు.

నటీనటులు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అనూ ఎమ్మాన్యూఏల్ యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ తదితరులు

సాంకేతిక నిపుణులు

ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి)
ఫైట్స్ - రామ్ లక్ష్మణ్
సాహిత్యం - , సీతారామ శాస్త్రి, రామ‌జోగ‌య్య శాస్త్రి
ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్
సినిమాటోగ్రఫి - రాజీవ్ రవి
సంగీతం - విశాల్ - శేఖర్
ప్రొడక్షన్ కంట్రోలర్ - డి. యోగానంద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - బాబు
బ్యానర్ - రామలక్ష్మీ సినీ క్రియేషన్స్
సమర్పణ - k.నాగబాబు
సహ నిర్మాత - బన్నీ వాసు
నిర్మాత - శిరీషా శ్రీధర్ లగడపాటి
రచన, దర్శకత్వం - వక్కంతం వంశీ

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%