Nagarjuna And RGV’s Officer Teaser Will Be Out On April 9th

Sensational success of 'Shiva' remains to be unshaken till date. Its creators 'King' Nagarjuna and 'Maverick' director Ram Gopal Varma also have churned out hits like 'Antham' and 'Govinda Govinda'. The successful combination coming together after a long time for 'Officer' is creating huge buzz. Here's the special poster released on the occasion of Ram Gopal Varma's birthday.

Teaser will be revealed on April 9th at 10AM. 'Officer' is scheduled for release on May 25th. Nagarjuna's dashing looks as a fierce cop is raising expectation on the film. Officer has been doing solid pre-release business. Myra sareen is the female lead of this flick produced by Sudheer Chandra and Ram Gopal Varma under the banner, 'Company'. Ajay and Shayaji Shinde play other pivotal roles.

నాగార్జున - రామ్ గోపాల్ వర్మల 'ఆఫీసర్' చిత్ర టీజర్ ఏప్రిల్ 9 న విడుదల!

తెలుగు చలనచిత్ర చరిత్రలో 'శివ'కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అటువంటి సంచలనాత్మక చిత్రాన్ని అందించిన కింగ్ నాగార్జున, సెన్సషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మల కలయికలో వస్తున్న చిత్రం 'ఆఫీసర్'. 'అంతం', 'గోవిందా గోవిందా' చిత్రాల తర్వాత వస్తున్న చిత్రం కావడంతో 'ఆఫీసర్' చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. నాగార్జున పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చేయడం మరో విశేషం.

నేడు రామ్ గోపాల్ వర్మ జన్మదినం సందర్భంగా చిత్ర బృందం స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. టీజర్ ఏప్రిల్ 9 న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. మే 25 ను చిత్ర విడుదల తేదీ ఖరారు చేశారు.

మైరా శరీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం లో అజయ్ మరియు సాయాజీ షిండే ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ఆఫీసర్ చిత్రాన్ని సుధీర్ చంద్ర మరియు రామ్ గోపాల్ వర్మ కంపెనీ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%