Lakshya Productions has in association with People Media Factory today launched its Production No. 1 titled '2 States'. An adaptation of Chetan Bhagath's best-seller '2 States', the film stars Adivi Sesh and debutante Shivani Rajasekhar in lead roles.
The launch event was a big affair graced by some of the most respected names. The first clap was given by SS Rajamouli garu, and K Raghavendra Rao garu directed the first shot. Senior actor & Rebel Star Krishnam Raju garu switched on the camera. T Subbarami Reddy garu was there to bless the team, while Kodi Ramakrishna garu made it a point to call Shivani his "family heroine". VV Vinayak was there to bless his disciple, director Venkat Kuncham.
Speaking on the occasion, producer MLV Satyanarayana said, "We need the blessings of the audience. We are very confident that '2 States' will turn out to be one of the best films."
Vivek Kuchibotla, the film's co-producer, said, "On behalf of TG Vishwa Prasad garu of People Media Factory, I thank you all for making this launch event a grand success. We are coming up with a very good film."
Cinematographer Shaneil Deo, who has previously worked on 'Kshanam' and who is working on 'Goodachari', said, "I am looking forward to capturing the lovely lead pair of the movie with my lens." The talented cameraman was once nominated at Cannes Film Festival.
Anup Rubens said, "I am happy to be doing this project. I have watched the original. The story has plentiful scope for music. With their writing, the writing department has taken the film to the next level. MLV Satyanarayana garu is a passionate producer. I am glad to be associated with Vivek Kuchibotla garu. The film has a lot of positive vibes going for it.
Director Venkat Kuncham said, "It's a big day for us. We are happy you showed your love for us. Since the time I came on board as the director, we have worked on the script many times. It's not easy to make an adaptation. Together with my writing team comprising Madhu Srinivas (co-screenplay writer) and Mithun Chaithanya (dialogue writer), we have brought out a fresh script. Adivi Sesh is an extraordinary performance. And Shivani is a fresh talent. When I approached her with the script, she was excited to do the film. Anup Rubens has already composed three excellent tunes. I thank VV Vinayak garu, who is my Guru, for being here today."
Shivani Rajasekhar said, "I thank director Venkat for offering me a challenging role. Venkat and Chaithanya have done a great job as co-writers. I have known Anup Rubens for many years now. I love his songs a lot. The producers are taking care of me like a princess. I thank my parents (Rajasekhar and Jeevitha) for letting me act!"
Adivi Sesh said, "Venkat is a dear friend of mine. I always wanted to do a true-blue love story. I watched the Hindi '2 States' thrice in the theater. A very energetic team is on board. Shivani, my co-star, is quite expressive. Hit or flop, I have always tried to do fresh films in my career."
Shooting schedules:
The film's first schedule will start in Hyderabad form April 5 and end on April 19. The second schedule will happen in May in Kolkata. The third schedule will happen in the US.
Cast & crew:
Adivi Sesh, Shivani Rajasekhar, Rajat Kapoor, Bhagya Sree, Lissy, Adithya Menon, Priyadarshi, Rahul Ramakrishna, Vidyullekha Raman, Hema, and Uttej.
Music is by Anup Rubens. Cinematography is by Shaneil Deo. Stunts are by Ravi Varma. Jaani is the choreographer. Stills are by Mallesh T. Production Design is by Manisha Satyavolu. Ashwin Mawle is the costume designer.
Dialogues- Mithun Chaithanya
Screenplay- Madhu Srinivas
Production Designer- Manisha Satyavolu
Costume Designer- Ashwin Mawle
Chief Co-Director- Poosala Radha Krishna
Co-Director- Gautham EVS
Publicity designer- Abhishek Raghav
Public Relations - Surendra Kumar Naidu and PhaniKandukuri (Beyond Media)
Executive Producers - M S Kumar & Vivek Kuchibotla
Screenplay&Direction - Venkat ReddyKuncham
Producer- MLV Satyanarayana (Sathi Babu)
Presents- T.G.Vishwa Prasad
అడివి శేష్, శివానీ రాజశేఖర్ ‘2 స్టేట్స్’ ప్రారంభః
అడవి శేష్, శివానీ రాజశేఖర్ జంటగా ‘2 స్టేట్స్’ చిత్రం శనివారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. చేతన్‌భగత్ రచించిన ‘2 స్టేట్స్’ నవల ఆధారంగా హిందీలో ‘2 స్టేట్స్’ సినిమా తీసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. లక్ష్య ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఎం.ఎల్.వి.సత్యనారాయణ నిర్మిస్తున్నారు. వెంకట్ కుంచం దర్శకుడు. పూజా కార్యక్రమాల అనంతరం ముహూర్తపు సన్నివేశానికి ఎస్.ఎస్.రాజమౌళి క్లాప్ ఇచ్చారు. కృష్ణంరాజు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. కోడి రామకృష్ణ, వి.వి.వినాయక్, టి.సుబ్బరామిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్మాత ఎం.ఎల్.వి.సత్యనారాయణ మాట్లాడుతూ ‘‘‘2 ేస్టట్స్’ సినిమా తెలుగులో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉంది. సినిమాను మూడు షెడ్యూల్స్‌లో పూర్తి చేస్తాం. మొదటి షెడ్యూల్‌ను ఏప్రిల్ 5 నుండి 19 వరకు హైదరాబాద్‌లో చేస్తాం. రెండవ షెడ్యూల్‌ను మే నెలలో కోల్‌కతాలో చేసి, మూడో షెడ్యూల్‌ను అమెరికాలో ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.
అడివి శేష్ మాట్లాడుతూ ‘‘దర్శకుడు వెంకట్ నాకు మంచి మిత్రుడు. ఈ కథతో పూర్తిగా జర్నీ చేశా. హిందీలో మూడుసార్లు చూశా. ఎప్పటి నుంచో ఇలాంటి కథలో నటించాలనుకుంటున్నా. ఈ సినిమాతో ఆ కోరిక తీరబోతుంది. మంచి టీమ్ కుదిరింది. శివానీతో నటించడం హ్యాపీగా ఉంది’’ అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ - నేను హిందీలో వచ్చిన `టు స్టేట్స్` సినిమా చూశాను. సంగీతానికి చాలా స్కోప్ ఉన్న చిత్రమిది. మంచి టీం కుదిరింది. ఎం.ఎల్.వి.సత్యనారాయణ వంటి ప్యాషనేట్ నిర్మాతతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది
అన్నారు.
సినిమాటోగ్రాఫర్ శానియల్ డియో మాట్లాడుతూ - క్షణం తర్వాత అడివిశేష్‌తో చేయబోతున్న మరో చిత్రమిది. శేష్, శివాని జంట బావుంది. తప్పకుండా సినిమా అందరికీ నచ్చేలా రూపొందుతుంది
అన్నారు.
సహ నిర్మాత వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ - మా పీపుల్ మీడియా బ్యానర్ అసోసియేషన్‌లో `టు స్టేట్స్` రానుండటం ఆనందంగా ఉంది. భవిష్యత్‌లో మంచి సినిమాలనే తెలుగు ప్రేక్షకులకు అందిస్తాం
అన్నారు.
దర్శకుడు వెంకట్ మాట్లాడుతూ ‘‘ఓ కథని అడాప్ట్ చేసుకుని సినిమా చేయడం అంత సులువు కాదు. ‘2 ేస్టట్స్’ స్ర్కిప్ట్‌పై చాలా వర్క్ చేశా. రచయితలు మధు శ్రీనివాస్, మిథున్ చక్రవరి చాలా సహకరించారు. అనూప్ ఇప్పటికే మూడు అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. మంచి సినిమాగా తీర్చిదిద్దేందుకు అందరం కష్టపడతాము’’ అని తెలిపారు.
శివానీ రాజశేఖర్ మాట్లాడుతూ ‘‘సవాల్ ఉన్న పాత్రను నేను పోషించగలనని నమ్మి దర్శకుడు నాకీ అవకాశం ఇచ్చారు. అనూప్ సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. నా మొదటి సినిమాకు ఆయన సంగీత దర్శకుడు కావడం ఆనందంగా ఉంది’’ అని అన్నారు.
అడివిశేష్, శివానీ రాజశేఖర్, రజత్ కపూర్, భాగ్య శ్రీ, లిజి, ఆదిత్య మీనన్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, విద్యుల్లేఖా రామన్, హేమ, ఉత్తేజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగితం : అనూప్, కెమెరా: శానియల్ డియో, స్టంట్స్: రవివర్మ, కొరియోగ్రఫీ: జానీ.