Varun Tej’s to act in Sagar Chandra direction to be produced by 14 Reels Plus

Mega Prince Varun Tej who is on success streak with back to back hits is teaming up with critically acclaimed director Sagar Chandra of Appatlo Okadundevadu fame.Ram Achanta & Gopi Achanta will bankroll this project on 14 Reels Plus as their maiden production.

On this auspicious occasion marking the beginning of Telugu New Year Ugadi, makers hereby announce their production .
More details will be officially announced very soon

మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్‌.. 14 రీల్స్ ప్ల‌స్.. సాగ‌ర చంద్ర క‌ల‌యిక‌లో కొత్త చిత్రం

వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న‌ మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు చిత్రంతో విమ‌ర్శ‌కుల ప్రశంస‌ల్ని అందుకున్న సాగ‌ర్ చంద్ర  ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్క‌నుంది. 14 రీల్స్ ఎంట‌ర్ టైన్‌మెంట్స్ అధినేత‌లు  రామ్ ఆచంట‌, గోపీ ఆచంట సంయుక్తంగా 14 రీల్స్ ప్ల‌స్ అనే నూత‌న సంస్థ ద్వారా ప్రొడ‌క్ష‌న్ నెం. 1 గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఉగాది సంద‌ర్భంగా ఈ కొత్త చిత్రాన్ని  ప్ర‌క‌టించారు నిర్మాత‌లు.   ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు చిత్ర‌బృందం త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నుంది.

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%