Miss Telangana 2018 final winners announced

All Aspiring Beauty QueensFrom Miss Telangana 2018,  Take Note The1st Edition of ‘Miss Telangana 2018’ Organised by AJ Aventures & RK Media Miss Telangana2018, A Beauty Pageant Show Organizing for a cause of Women Empowerment &Girl Child Care & Education,

Judges: Ayesha Lakhotia (LakhotiaInstitute of Design Director Ayesha), Akshay Neelakantam (Mr.India 2017),  RK Media (C.E.O.Ravi Pancha) and Actress Priya

Occasion of event  AJ ventures director Anitha,JanardhanChalla,Krishna chaitanya, Choreographer Anwar and Habibs Ahmed

Miss Telangana 2018 Title Winner – Hasini

Miss Telangana 2018 1st Runner Up - Dheera

Miss Telangana 2018 2st Runner Up – Sanmuka Priya

SubtitleWinners:

MissTelangana 2018-Runway Model                   - Karimunisa

MissTelangana 2018-Best Artistic  Expression   - Sangitika

MissTelangana 2018-Miss Congeniality                - Deepika Reddy

MissTelangana 2018-Miss Beautiful  Smile           - Sanjana

MissTelangana 2018-Best Hair                               - Hani

MissTelangana 2018-Best Photogenic                  - Sheetal

MissTelangana 2018-Beautiful Eyes                      - Dheera

MissTelangana 2018-Fashion Icon                         -  Sanjana

MissTelangana 2018-Miss Popularity                   -  Karimunisa

MissTelangana  2018- Best Skin                             - Samiksha

మిస్ తెలంగాణా 2018 గ్రాండ్ ఫినాలే లో అమ్మాయిలు
అందం తోకటిపడిచేశారు

ఎజె ఎవేన్చర్స్ మరియు ఆర్ కే మీడియా ప్రమోషన్స్ సంయుక్తoగా మిస్ తెలంగాణా 2018  ఫైనల్స్గురువారం రాత్రి  సోమాజిగూడ లోని ది పార్క్హోటల్  జరిగిన ఫైనల్ ముగిశాయి.  తెలంగాణా లోని వివిధ జిల్లా కి  చెందిన  23 మంది యువతలు టైటిల్కోసం  పోటిపడ్డారు. మొత్తం 4 రౌండ్స్ లో (Interdiction, TalentRound, Western Round and Traditional Rounds) లో  జరిగిన టాప్ టెన్ ఫైనలిస్ట్ లను సెలెక్ట్ చేశారు.

టాప్ టెన్ ఫైనలిస్ట్ లో :

1)      హాసిని (మిస్ తెలంగాణా 2018 టైటిల్ విన్నర్) కాష్ ప్రైజ్

2)      ధీరా   (మిస్తెలంగాణా 2018  1st రన్నర్ అప్)

3)      సన్ముఖ ప్రియా (మిస్తెలంగాణా 2018  2nd రన్నర్ అప్) విన్నెర్స్ గా నిలవగా

స్పెషల్ కేటగిరి అవార్డ్స్లో: ధీరా (మిస్ బ్యూటిఫుల్ ఐయ్స్), సంజన (మిస్ ఫ్యాషన్  ఐకాన్ అండ్ బ్యూటిఫుల్ స్మైల్), హాని (మిస్ బ్యూటిఫుల్హెయిర్), శీతల్ (బెస్ట్ ఫోటో జేనిక్ పేస్), దీపిక రెడ్డి (మిస్ Congeniality), సమీక్ష (బెస్ట్ స్కిన్),కరిమోనిష (బెస్ట్ రన్ వే మోడల్ అండ్ మిస్ పాపులారిటీ), సంగీతిక (బెస్ట్ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్) ఈ అవార్డ్స్ ని గెలిశారు.

ఈ ఈవెంట్ కి న్యాయ నిర్ణేతలుగా  అయేషా లఖోటియా (సి ఇ ఓ అఫ్ లఖోటియా ఫాషన్ ఇన్స్టిట్యూట్ అఫ్ డిజైన్),అక్షయ్నిలకంట(Mr.India 2017), రవి పనస (ఆర్ కే మీడియా C.E.O) మరియు సినీ నటి ప్రియా పాల్గొన్నారు.  ఈ కార్యమానికి చీఫ్ గెస్ట్ లు గా సునీత మహేంద్రరెడ్డి, హబీబ్ అహ్మద్ వచ్చారు. ఈవెంట్ కొరియోగ్రాఫర్ గా అన్వర్ నిర్వహిచారు.  నిర్వాహకులు అనిత (ఎజెఎవేన్చర్స్), జనార్దన చల్లా, కృష్ణ చైతన్య వివరాలు వేలడిచారు.

ఈ కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్ లుగా ఫ్లిక్స్టర్ , లఖోటియా ఫాషన్ఇన్స్టిట్యూట్ అఫ్ డిజైన్, హబీబ్ హెయిర్ అండ్ బ్యూటీ, లాగిన్ మీడియా  వ్యవహరిస్తున్నారు.

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%