Naga Shaurya & Sai Pallavi’s “Kanam” movie first single “Sanjali” released

'నిను చూసి ఎన్నెలంత అలిగెల్లి పోదా ఇల్లా...'
'కణం' చిత్రంలోని మొదటి సింగిల్‌ 'సంజాలి' విడుదల

నాగశౌర్య, సాయిపల్లవి జంటగా ఎన్‌.వి.ఆర్‌. సినిమా సమర్పణలో లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై విజయ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కణం'. ఈ చిత్రం మొదటి సింగిల్‌ 'సంజాలి..'ను ఆదివారం విడుదల చేశారు. 'నిను చూసి ఎన్నెలంత అలిగెల్లి పోదా ఇల్లా..' అంటూ మొదలయ్యే ఈ 'సంజాలి' పాట చక్కని సాహిత్యంతో, మధురమైన శ్యామ్‌ సి.ఎస్‌. సంగీతంతో రూపొందింది.

త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి నిరవ్‌షా, శ్యామ్‌ సి.ఎస్‌., ఎల్‌.జయశ్రీ, స్టంట్‌ సిల్వ, ఆంటోని, విజయ్‌, సత్య, పట్టణం రషీద్‌, ఎం.ఆర్‌.రాజకృష్ణన్‌, కె.మణివర్మ, రామసుబ్బు, సప్న షా, వినయదేవ్‌, మోడేపల్లి రమణ, కె.భార్గవి, ప్రత్యూష, ఎస్‌.ఎం.రాజ్‌కుమార్‌, ఎస్‌.శివశరవణన్‌, షియామ్‌ పనిచేస్తున్న సాంకేతికవర్గం. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌.ప్రేమ్‌, సమర్పణ: ఎన్‌.వి.ఆర్‌. సినిమా, నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్‌, దర్శకత్వం: విజయ్‌.

Facebook Comments

About uma

Share

This website uses cookies.