As we all know, Vijay Deverakonda’s popularity has grown up post release of Arjun Reddy. Taxiwala is being made as full length entertainer to reach the expectations. Producers said that, Taxiwala will become a milestone film in Vijay’s career. Currently, post production works are happening. Producers have announced to release the movie grandly worldwide on May 18th.
While speaking on the occasion, producers said, “It may not be mentioned specifically about Vijay Devarakonda's current craze and popularity. Likewise, director Rahul took special care in designing Vijay’s character to please all section of audiences. Vijay’s mannerisms, body language and characterization will mesmerize the audience. Director Rahul’s taking, Sujith’s visuals, Jakes music, Krishnakanth lyrics, Jashua’s stunts are going to be major highlights in Taxiwala. At present the film is in post-production stages. We are planning to release Taxiwala grandly worldwide on May 18th."
Cast: Vijay Deverakonda, Priyanka Jawalkar, Malavika Nair, Kalyani, Madhunandan, Sijju Menon, Ravi Prakash, Ravi Varma, Uttej, Vishnu etc.
Technical Crew:
Publicity Designer - Ananth Kancherla
PRO - Eluru Srinu
Sound - Sync Cinema
Stunts - Jashua
Art Director - Srikanth Rami Shetty
Lyrics - Krishnakanth
Music - Jakes Bejoy
Editor, Colorist - Srijith Sarang
Cinematographer - Sujith Sarang
Screenplay, Dialogues - Sai Kumar Reddy
Producer - SKN
Production House - GA 2 and UV Pictures
Story, Direction - Rahul Sankrithyan
మే 18న జీఏ 2 మరియు యువి పిక్చర్స్, విజయ్ దేవరకొండ "టాక్సీవాలా" వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
పెళ్లి చూపులు చిత్రంతో నటుడిగా, అర్జున్ రెడ్డి చిత్రంతో కమర్షియల్ స్టామినా ఉన్న హీరోగా పేరు తెచ్చుకొని, యువ హీరోల్లో సెన్సేషనల్ స్టార్ గా వెలుగొందుతున్న విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం టాక్సీవాలా. మంచి అభిరుచి గల నిర్మాణ సంస్థలుగా పేరు తెచ్చుకున్న జిఏ 2 మరియు యువి పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎస్ కె ఎన్ ఈ చిత్రంతో నిర్మాతగా పరిచయమౌతున్నారు. అంతే కాదు... రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా తెరెగేట్రం చేస్తున్నారు. అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ పాపులారిటీ ఎలా పెరిగిందో తెలిసిందే. ఆ అంచనాలకు ఏ మాత్రం తీసుపోకుండా టాక్సీవాలా చిత్రం రూపుదిద్దుకుంటోంది. విజయ్ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచిపోయే చిత్రంగా టాక్సీవాలా ఉండబోతోందని నిర్మాతలు చెబుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మే 18న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... విజయ్ దేవరకొండకున్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దానికి తగ్గట్టుగానే అన్ని వర్గాల్ని ఎంటర్ టైన్ చేసే విధంగా విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ను దర్శకుడు రాహుల్ తీర్చిదిద్దాడు. విజయ్ మ్యానరిజమ్స్, బాడీ లాంగ్వేజ్, క్యారెక్టరైజేషన్ ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేస్తాయి. డైరెక్టర్ రాహుల్ టేకింగ్, సుజిత్ విజువల్స్, జేక్స్ మ్యూజిక్, కృష్ణకాంత్ లిరిక్స్, జాషువా స్టంట్స్ టాక్సీవాలా లో హైలైట్ గా నిలుస్తాయి. స్ట్రాంగ్ కంటెంట్, ఆర్టిస్టుల పెర్ ఫార్మెన్స్ ను దృష్టిలో ఉంచుకొని ఈ చిత్రాన్ని గ్రాండియర్ గా నిర్మించాం. ప్రస్తుతం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మే 18న టాక్సీవాలా ను ప్రపంచవ్యాప్తంగా గ్రాండియర్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అని అన్నారు.
నటీనటులు
విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్, కళ్యాణి, మధునందన్, సిజ్జు మీనన్, రవి ప్రకాష్, రవి వర్మ, ఉత్తేజ్, విష్ణు
సాంకేతిక వర్గం
పబ్లిసిటీ డిజైనర్ - అనంత్ కంచర్ల
పిఆర్ఓ - ఏలూరు శ్రీను
సౌండ్ - సింక్ సినిమా
స్టంట్స్ - జాషువా
ఆర్ట్ డైరెక్టర్ - శ్రీకాంత్ రామిశెట్టి
లిరిక్స్ - కృష్ణ కాంత్
మ్యూజిక్ - జేక్స్ బిజాయ్
ఎడిటర్, కలరిస్ట్ - శ్రీజిత్ సారంగ్
సినిమాటోగ్రాఫర్ - సుజిత్ సారంగ్
స్క్రీన్ ప్లే, డైలాగ్స్ - సాయి కుమార్ రెడ్డి
నిర్మాత - ఎస్ కె ఎన్ (SKN)
ప్రొడక్షన్ హౌజ్ - జీఏ 2 మరియు యువి పిక్చర్స్ (GA2 & UV PICTURES)
స్టోరీ, డైరెక్షన్ - రాహుల్ సంక్రిత్యాన్
This website uses cookies.