Social News XYZ     

“Trishul Cinemas” bags ’47 Days’ Overseas rights

“Trishul Cinemas” bags ’47 Days’ Overseas rights

The Overseas rights of 47 Days (The Mystery Unfolds), produced under Title Card Entertainment bagged by “TRISHUL CINEMAS”.  Pradeep Maddali has directed the suspense thriller and it stars Satya Dev, Pooja Jhaveri, and Roshini in lead roles.

The film’s shooting has been wrapped up and currently, it’s in the post-production phase. Dabbara Sashi Bhushan Naidu, Raghu Kunche, Sridhar Makkuva, and Vijay Shankar Donkada produced the film, which has been extensively shot in Goa, Vizag, Araku, Laknavaramm and Hyderabad.

 

Talking about the film’s business producers said- We are glad to share that our film “47 Days” will release in overseas through “Trishul Cinemas”. Thriller films these days doing good business in the overseas territory. we are hoping that our film also surely get a good response. And recently we have got an excellent response to our 1st song “Kya Karoon” which had released by Director Puri Jagannath garu.Very soon we are going to release the Theatrical Trailer.. Will release the film in Summer.2018.”

Cast:

Satya Dev, Pooja Jhaveri, Roshini, ‘Bigg Boss’ fame Hari Teja, Ravi Varma, Srikanth Iyengar, Irfan, Baby Akshara, Mukthar Khan,Sathya Prakash, Kireeti, Ashok Kumar.

Technicians:

Publicity Designers : Anil Bhanu; Script Assistants : Kiran Katta, Harish Sajja; 1st AD : Rajkumar Kosana ; Production Executive : Nanaji Petla ; PRO : Suresh Kumar ; Publicity Incharge : Viswa CM ; Lyrics : Bhaskar Bhatla, Lakshmi Bhupal, Vishwa ; Choreography : Nixon D’Cruz ; Stunts: Stunts Sri ; Art Director : Brahma Kadali ; Editor : SR Shekar ; Music : Raghu Kunche : Cinematographer : GK

Co-Producer : Anil Kumar Sohani; Producers : Dabbara Sashi Bhushan Naidu, Raghu Kunche, Sridhar Makkuva, and Vijay Shankar Donkada

Story - Screenplay - Dialogues - Direction : Pradeep Maddali.

‘47డేస్’ మూవీ కి ఓవర్సీస్ లో మంచి డిమాండ్

సత్యదేవ్, పూజా ఝవేరీ, రోషిణి ప్రకాష్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం 47డేస్. ద మిస్టరీ అన్ ఫోల్డ్స్ అనేది ఉపశీర్షిక. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుపుకుంటోంది. ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో తెరకెక్కిన " 47డేస్" ఓవర్సీస్ రైట్స్ మంచి రేట్ కు అమ్ముడయ్యాయి.. త్రిశూల్ ఫిలిమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని ఓవర్సీస్ లో విడుదల చేయబోతోంది.

ఈ మధ్య వస్తోన్న థ్రిల్లర్ మూవీస్ మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. అందుకే ఈ మూవీ అవుట్ పుట్ తెలిసిన ‘‘త్రిశూల్ సినిమాస్’’ ఈ సినిమా హక్కులు దక్కించుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంగావస్తోన్న ఈ చిత్రానికి రఘు కుంచె సంగీతం అందిస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా పూరీ జగన్నాథ్ చేతులమీదుగా రిలీజ్ చేసిన ‘‘క్యా కరూన్’’ అనే పాటకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. టైటిల్ కార్డ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దబ్బార శశిభూషణ్ నాయుడు, రఘు కుంచె, శ్రీధర్ మక్కువ, విజయ్ శంకర్ డొంకాడ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసి వేసవిలో సినిమాను విడుదల చేస్తామని దర్శకనిర్మాతలు చెబుతున్నారు.

నటీనటులు:
సత్యదేవ్, పూజా ఝావేరి, రోషిణి, రవి వర్మ,బిగ్ బాస్ హరితేజ,ఇర్ఫాన్, బేబి అక్షర,శ్రీకాంత్అయ్యంగార్, ముక్తార్ ఖాన్, సత్య ప్రకాష్, కిరీటి, అశోక్ కుమార్.

సాంకేతక వర్గం:

పబ్లిసిటీ డిజైనర్స్: అనీల్ భాను, స్క్రిప్ట్ అసిస్టెంట్స్ : కిరణ్ కట్టా, హరీష్ సజ్జా, ఫస్ట్ ఎ.డి: రాజ్ కుమార్ కోసన, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: నానాజి పెట్లా, పిఆర్వో: సురేష్ కుమార్,  పబ్లిసిటీ ఇన్ ఛార్జ్: విశ్వసియమ్, లిరిక్స్: భాస్కర్ బట్ల, లక్ష్మీ భూపాల్,విశ్వ,కొరియోగ్రఫీ:నిక్సన్ డిక్రూజ్, స్టంట్స్:  స్టంట్స్ శ్రీ,  ఆర్ట్ డైరెక్టర్:బ్రహ్మకడలి, ఎడిటర్: ఎస్.ఆర్. శేఖర్, మ్యూజిక్: రఘుకుంచే. సినిమాటోగ్రఫీ: జీకె, కో-ప్రొడ్యూసర్: అనిల్ కుమార్ సోహాని, నిర్మాతలు: దబ్బారశశిభూషణ్ నాయుడు, రఘు కుంచె, శ్రీధర్ మక్కువ,విజయ్ శంకర్ డొంకాడ, రచన,దర్శకత్వం: ప్రదీప్ మద్దాలి.

Facebook Comments
“Trishul Cinemas” bags ’47 Days’ Overseas rights

About uma