Written by Mahi Illindra, the web series stars Varun Sandesh, Kashish Vohra, ‘Viva’ Harsha, Mounima
Hyderabad, January 25, 2018: YuppTV, the world OTT leader for South-Asian content is back yet again with an original web series. After catching the fancy of the viewers with Endukila and Mana Mugguri Love Story, Hey Krishna is the latest offering by YuppTV Originals. Written by Mahi Illindra, the prominent Telugu writer of “Venkatadri Express” and “Express Raja” fame, Hey Krishna stars Varun Sandesh, Kashish Vohra, ‘Viva’ Harsha, Mounima. The Telugu language original web series will be available on YuppTV’s platform.
Hey Krishna, is the story of a 25-year-old engineering graduate, who leads a boring life and fails miserably in all his efforts, each time he decides to woo a lady. After a series of unfortunate (and comical) incidents the protagonist is convinced that Lord Krishna is the root cause of all his sufferings and a love life that’s completely missing in action. What follows is a dramatic decision which would change his life forever. Directed by Mr. Lakshmikanth Chenna, who set newer standards in cinema with his Hyderabad Nawabs, Hey Krishna promises to be a laughter riot for the viewers.
Commenting on the launch, Mr Uday Reddy, Founder & CEO of YuppTV said, “We are delighted to bring to our users the latest original web series, Hey Krishna. I am optimistic that the youth oriented web series will entertain our viewers. I would also like to take this opportunity to thank the brilliant pool of talent, comprised by the star cast, writer, director, and the entire team that has worked hard to make Hey Krishna happen.”
Continuing with the episodic format, Hey Krishna spans over 12 episodes. Hey Krishna is created by Trendloud, while the story is by the Script Tellers. Naresh Kumaran has lent some of his most heart-touching melodies to the original series. Interested viewers can enjoy their direct access to series, binge watching all episodes right now, along with some other winsome content at YuppTV.
About YuppTV:
YuppTV is one of the world’s largest internet-based TV and On-demand service provider for South Asian content, offering more than 300+ TV channels, 5000+ Movies and 100+ TV Shows in 14 languages. YuppTV, recently received funding from Emerald Media, a Pan-Asian platform established by leading global investment firm KKR for investing in the media and entertainment sector, wherein Emerald Media acquired a significant minority stake in the company for US$50mn. Emerald Media is led by industry veterans Rajesh Kamat and Paul Aiello, supported by an experienced team of investment and operating executives. The platform primarily focuses on providing growth capital to media, entertainment and digital media companies. YuppTV had earlier raised its Series A round of funding from Poarch Creek Indian Tribe of Alabama.
YuppTV has 25000 hours of entertainment content catalogued in its library, while nearly 2500 hours of new on-demand content (including catch up content) is added to the YuppTV platform every day. YuppTV offers Live TV and Catch-Up TV technology. It also offers YuppFlix, a movie on demand streaming service for Expat Market and has recently launched YuppTV Originals to bring forth unconventional story telling in collaboration with the top talent from the movie industry. Originals will be available in episodic format for the digital audience, exclusively on YuppTV’s platform. YuppTV is currently ranked #1 Internet Pay TV platform for Indians living abroad and the largest Internet TV platform from premium content availability in India. YuppTV is the most downloaded Indian SmartTV app, and it also boasts of 14.5 million mobile downloads with 4.0 user rating.
యప్ టీవీ ఒరిజినల్స్ కొత్త వెబ్ సీరీస్ , హే కృష్ణ ప్రేక్షకుల్ని ఆకర్షించి మరియు వినోదం అందించటానికి ప్రారంభమైంది.
రచన మహీ ఇల్లీంద్ర, వెబ్ సీరీస్ తారలు వరుణ్ సందేష్, కాషిష్ ఒహ్రా, 'వివా' హర్ష, మౌనిమ.
హైదరాబాద్, జనవరి 25, 2018: దక్షిణాసియా కంటెంట్ కోసం ప్రపంచపు ఓటీటీ నాయకుడు యప్ టీవీ, అసలైన వెబ్ సీరీస్ తో మళ్లీ మన ముందుకు వచ్చింది. ఎందుకిలా, మన ముగ్గురి లవ్ స్టోరిలతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన తర్వాత హే కృష్ణ యప్ టీవీ ఒరిజినల్స్ ప్రేక్షకులకు అందించే కొత్త వినోదం. 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' మరియు 'ఎక్స్ ప్రెస్ రాజా' ఫేం ప్రముఖ తెలుగు రచయిత మహీ ఇల్లీంద్ర రాసిన హే కృష్ణలో వరుణ్ సందేష్, కాషిష్ ఒహ్రా, 'వివా' హర్ష, మౌనిమలు నటించారు. తెలుగు భాష అసలు వెబ్ సీరీస్ యప్ టీవీ వేదికపై లభిస్తుంది.
హే కృష్ణ , 25 ఏళ్ల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కథ. విసుగు పుట్టించే జీవితాన్ని కొనసాగిస్తూ, ఎప్పుడైనా , ఎవరైనా యువతిని ఆకర్షించాలని ప్రయత్నించినప్పుడల్లా తన ప్రయత్నాల్లో ఘోరంగా విఫలమవుతుంటాడు. కొన్ని దురదృష్టకరమైన సంఘటనల తర్వాత (హాస్యంతో కూడినవి) తన బాధలన్నింటికి, తనకు ప్రేమ జీవితం ఏ మాత్రం లేకపోవటానికి కృష్ణ పరమాత్మ మూల కారణమని భావిస్తాడు. అయితే ఒక గట్టి నిర్ణయం తీసుకోవటంతో అది అతని జీవితాన్ని పూర్తి గా మార్చివేసింది. హైదరాబాద్ నవాబ్స్ తో సినిమాలో కొత్త ప్రామాణాల్ని రూపొందించిన శ్రీ లక్ష్మీకాంత్ చెన్న దర్శకత్వంవహించిన హే కృష్ణ ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తుంది.
ఈ ప్రారంభంపై వ్యాఖ్యానిస్తూ యప్ టీవీ సీఈఓ మరియు స్థాపకులు శ్రీ ఉదయ్ రెడ్డి ఇలా అన్నారు, ' మా యూజర్లకు కొత్త వెబ్ సీరీస్, హే కృష్ణ తీసుకురావటానికి మేము ఎంతో ఆనందిస్తున్నాము. యువత ప్రధానంగా మలచిన ఈ వెబ్ సీరీస్ మా ప్రేక్షకులకి వినోదం కలిగిస్తుందని నేను ఆశిస్తున్నాను. హే కృష్ణ తారాగణం, రచయిత, దర్శకుల ప్రతిభకు మరియు హే కృష్ణ తయారు కావటానికి కృషి చేసిన పూర్తి బృందానికి ధన్యవాదములు తెలపటానికి నేను ఈ అవకాశం వినియోగిస్తున్నాను. '
ఎపిసోడ్స్ రూపంలో కొనసాగే హే కృష్ణ 12 ఎపిసోడ్స్ వరకు ప్రసారమవుతుంది. హే కృష్ణ తయారు చేసినది ట్రెండ్ లౌడ్ కాగా స్క్రిప్ట్ ని తయారు చేసేవారు కథని తయారు చేసారు. నరేష్ కుమరన్ తన అత్యంత హృదయాన్ని తాకే సంఘటనల్ని ఒరిజినల్ సీరీస్ కి అందించారు. ఆసక్తి ఉన్న ప్రేక్షకులు యప్ టీవీలో ఇతర అంశాలతో పాటు నేరుగా సీరీస్ ని ఇప్పుడు చూడవచ్చు.
యప్ టీవీ గురించి:
యప్ టీవీ దక్షిణాసియా కంటెంట్ కోసం ప్రపంచంలో అతి పెద్ద ఇంటర్నెట్ ఆధారిత టీవీ మరియు ఆన్-డిమాండ్ సర్వీస్ ప్రొవైడర్. 300 + టీవీ ఛానెల్స్, 5000+ మూవీలు మరియు 100+ టీవీ షోలని 14 భాషల్లో చూపిస్తోంది. మీడియా మరియు వినోద రంగంలో పెట్టుబడి కోసం ప్రపంచంలో ప్రముఖ పెట్టుబడి సంస్థ కేకేఆర్ స్థాపించిన పాన్ -ఏషియన్ వేదిక ఎమరాల్డ్ మీడియా నుంచి యప్ టీవీ ఇటీవల నిధులు అందుకుంది. యుఎస్ 50 మిలియన్ డాలర్లకు ఎమరాల్డ్ మీడియా ప్రముఖమైన అల్ప వాటా సంపాదించింది. ఎమరాల్డ్ మీడియాకి పరిశ్రమలో మాజీ దిగ్గజాలు రాజేష్ కామత్ మరియు పాల్ ఏల్లోలు నాయకత్వంవహించగా, పెట్టుబడి మరియు కార్యకలాపాల్లో అనుభవం గల బృందం మద్దతునిస్తోంది. మీడియా, వినోదం మరియు డిజిటల్ మీడియా కంపెనీలకు అభివృద్ధి పెట్టుబడిని కేటాయించటానికి ఈ విధానం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. యప్ టీవీ గతంలో అలబామా యొక్క పోర్చ్ క్రీక్ ఇండియన్ ట్రైబ్ నుంచి తన సీరీస్ ఏ నిధులు సంపాదించింది.
యప్ టీవీకి తన గ్రంథాలయంలో 25000 గంటల వినోదం కంటెంట్ జాబితా ఉంది. సుమారుగా 2500 గంటల కొత్త ఆన్ డిమాండ్ కంటెంట్ యప్ టీవీ విధానానికి ప్రతీరోజు చేరుతుంది. యప్ టీవీ లైవ్ టీవీ మరియు క్యాచప్ టీవీ టెక్నాలజీని అందిస్తుంది. ఎక్స్ పాట్ మార్కెట్ కోసం ఆన్ డిమాండ్ స్ట్రీమింగ్ సర్వీస్ యప్ ఫ్లిక్స్ మూవీని కూడా అందిస్తుంది మరియు మూవీ పరిశ్రమ నుంచి ప్రముఖంగా ప్రతిభ కలిగిన వారి సహకారంతో సంప్రదాయంబద్ధం కాని కథని చెప్పటాన్ని ముందుకు తీసుకురావటానికి ఇటీవల యప్ టీవీ ఒరిజనల్స్ ప్రారంభించింది. ఒరిజనల్స్ ప్రత్యేకించి యప్ టీవీ విధానంపై డిజిటల్ ప్రేక్షకుల కోసం ఎపిసోడ్ రూపంలో లభిస్తోంది. యప్ టీవీ ప్రస్తుతం విదేశాల్లో నివసించే భారతీయుల కోసం # 1 ఇంటర్నెట్ పే టీవీ విధానంగా మరియు భారతదేశంలో ప్రీమియం కంటెంట్ లభ్యత నుంచి అతి పెద్ద ఇంటర్నెట్ టీవీ వేదికగా ర్యాంక్ సంపాదించింది. యప్ టీవీ అత్యంత ఎక్కువగా డౌన్ లోడ్ చేయబడే స్మార్ట్ టీవీ యాప్ మరియు 4.0 యూజర్ రేటింగ్ తో 14.5 మిలియన్ మొబైల్ డౌన్ లోడ్స్ ని కలిగి ఉంది.