కృష్ణకుమారి మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటు
- డా.మంచు మోహన్ బబు
"నేను కృష్ణకుమారిగారితో కలిసి నటించకపోయినా ఆమెతోపాటు మాత్రమే కాక ఆమె కుటుంబంతోనూ మంచి అనుబంధం ఉంది. మా అన్నగారు ఎన్టీయార్ తో కలిసి ఆమె ఎక్కువ సినిమా చేయడం వల్ల ఆవిడతో నాకు మంచి పరిచయం ఏర్పడింది. ఆమె మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు ఆ శిరిడీ సాయినాధుని దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను.
Facebook Comments