GOD, SEX and TRUTH is neither a film, nor a short film nor a series ..it’s about Mia Malkova speaking about Sex and how much it means to her. I both as a person and as a film maker very strongly believe in the underlying depth of what GOD ,SEX and TRUTH truly represents
The final version of GOD , SEX and TRUTH which is to be released on January 26 th at 9 Am will have explicit nude imagery which will showcase each and every part of Mia Malkova’s beautiful naked body in a never before seen magnifique
The camera will literally worship not only every square inch of her extraordinary body but it also captures her every thought in the process of projecting it in almost a spiritual context within her deeply felt and also inbuilt sexual emotions
She also speaks graphically and shockingly hard sexual words and that's because the whole point of this endeavour is to enhance and elevate whatever people conventionally look down upon.
GOD,SEX and TRUTH shot in Europe is also representative of every woman in the whole world,who at some point of her life felt free enough to be swept away physically and emotionally by the sheer intensity of a man's worship of her sexuality
It’s also about overcoming the conflicts of sexual guilts, forced commitments and pseudo moralistic norms. Any strong philosophy provokes people to look beyond the existing thoughts resulting in a new way of looking at one’s own life and also the way it has been lived so far
What I did in GOD ,SEX and TRUTH is to project a radical thought process through a treatise of Mia Malkova to make people lose both their hypocrisy and their guilt to become free willed sexual beings and just immerse themselves in a sea of sexual joy
The musical score of GOD,SEX and TRUTH has been composed by the multiple awards winner M M Kreem and it really awed me to see the incisive way his music has excavated even the subtlest of the deep emotional nuances of the soul of Mia Malkova
From the music composer,who created not only the tremendously larger than life musical score of BAHUBALI but also the spiritual overtures of ANNAMAYYA ,to see such a heart felt artistic response towards the subject matter of sex was truly a revelation for me in understanding M M Kreem’s commitment to truth
I tremendously respect Mia Malkova because she took a conscious decision to live life the way she wants to, to enjoy sex the way she feels like and to so clean heartedly profess to the whole world to look up to the greatness of Sex and bask in it without shame and guilt
Mia Malkova in GOD, SEX and TRUTH is like a Goddess who will intimidate anyone who watches it by the means of both the power of her honest persona and also with the integrity of her belief systems and all spoken with such intense innocence on her angelic face
The thoughts encapsulated through Malkova in GOD ,SEX and TRUTH represent a revolutionary sexual thesis and their hard hitting nature is designed to make people look at Sex with a tremendous respect that it truly deserves
If someone as beautiful,intellectual and philosophical as her can speak about sex with such reverence, it proves that even a dirtiest act of Sex can be as flawlessly pure and as beautifully honest as Mia Malkova
There are millions out there who love sex and I think Mia Malkova is one of the greatest warriors comparable to the likes of Alexander the Great in her ability to cut across borders of nations,races and genders in a conquering spree and unlike the armies of the Alexanders she will just have her mind and her immensely desirable body as weapons to fight a hypocritical war which will ultimately re align the borders of sex
In giving pure unadulterated happiness to millions of people,Mia Malkova in her own way is a revolutionary and the party bearers of her flag who derive pleasure from her very existence explicitly will hail her with an ultimate salute of a heartfelt gratitude
The philosophy behind GOD ,SEX and TRUTH intends to destroy hypocrisy,Social stigmas and all religious dogmas with the extreme power of a beautiful woman’s reasoning mind in order to create a new sexual world ..To sum up in one single sentence,Sex will not be the same after you see Mia Malkova in GOD,SEX and TRUTH
దేవుడూ , సెక్సూ, నిజమూ కలగలిసిన మియా మాల్కోవా
- రామ్ గోపాల్ వర్మ
"గాడ్, సెక్స్ అండ్ ట్రూత్" సినిమా కాదు, షార్ట్ ఫిల్మ్ కాదు, వెబ్ సిరీస్ కూడా కాదు...ఇది సెక్స్ మీద మియా మాల్కోవా స్వగతం.
"గాడ్, సెక్స్ అండ్ ట్రూత్" మొత్తం ఫైనల్ వీడియో ఈ జనవరి 26 ఉదయం 9 గంటలకి 'మియా మాల్కోవా' పేరుతో ఉన్న అఫీషియల్ విమియో (www.vimeo.com) ఛానల్లో విడుదలవుతోంది.
26న రిలీజ్ అవ్వబోయే ఆ ఫుల్ వీడియో లో మాల్కోవా సంపూర్ణ నగ్నత్వంలోని అణువణువునీ నా కెమెరాతో ఒక పెయింటింగ్ లా తీర్చిదిద్దాను.
ఒక అమ్మాయి నగ్న సౌందర్యాన్ని ఎంత అందంగా చూపించవచ్చు అనే విషయాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని యూరోప్ లో ఈ ప్రయత్నం చేయడం జరిగింది.
నా కెమెరా కన్ను ఆమె సుందర నగ్నశరీరంలోని అంగాంగాన్ని ఆరాధించడమే కాకుండా ఆమె ఆలోచనల్లో వ్యక్తమయ్యే గూఢతని, ఆమెలో నిక్షిప్తమై ఉన్న శృంగార గాఢతని కూడా ఒక ఆధ్యాత్మిక కోణంలో ప్రకటిస్తుంది.
దేవుడు, సెక్స్ మరియు నిజం లో మియా మాల్కోవా.. సమాజం అసభ్యం అనుకునే పదజాలాన్ని కూడా పలుకుతుంది..దానికి కారణం ఏది ఎవరికి సభ్యం, ఏది ఎవరికి అసభ్యం అని అనాది నుంచి వస్తున్న ప్రశ్నకి సమాధానమివ్వటానికే.
విపరీత కట్టుబాట్ల సమాజం, ఒక పద్ధతి ప్రకారం అణచిపెట్టిన ప్రకృతిపరమైన స్వేఛ్చాలోచనల్ని బహిరంగ పరచడమే ఈ "గాడ్, సెక్స్ అండ్ ట్రూత్" యొక్క ముఖ్య ఉద్దేశ్యం .
జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఒక మాగాడు తనపై చూపే శృంగారమయమైన ఆరాధనకు లొంగి శారీరకంగా, మానసికంగా ఆనందంలో తేలియాడాలనే స్వేచ్ఛను కోరుకున్న ప్రతి స్త్రీకి ఈ "గాడ్, సెక్స్ అండ్ ట్రూత్" అనే ప్రాజెక్టు ఒక ప్రతినిధి.
సెక్స్ పరంగా పొందే అపరాధ భావాలని, బలవంతపు బంధాలని, కుహనా నైతిక విలువలని అధిగమించడానికి ఈ "గాడ్, సెక్స్ అండ్ ట్రూత్" అనేది ఒక మహోన్నత సాధనం.
అప్పటి వరకు ఉన్న ఆలోచనలకి అవతల ఏముందో ఆలోచించినప్పుడే ఏ మనిషికైనా ఒక బలమైన తాత్వికత పుడుతుంది. అదే జీవితాన్ని ఒక సరికొత్త కోణంలో దర్శించడానికి దోహదపడుతుంది.
ఈ చిత్రానికి సంగీతాన్ని అందించినది అనేక అవార్డులను పొందిన సుప్రసిద్ధ సంగీత దర్శకులు ఎం.ఎం. కీరవాణి. "గాడ్, సెక్స్ అండ్ ట్రూత్" కి తాను కూర్చిన సంగీతం మియా మాల్కోవా శృంగారంలో నాణ్యతనే కాకుండా ఆమె భావప్రకటనల్లోని ప్రతి సూక్ష్మమైన అంశాన్ని కూడా అత్యంత శక్తివంతంగా వ్యక్తపరచడానికి దోహదపడింది.
సాధారణ స్వరకల్పనలకి అందని మహాద్భుతమైన "బాహుబలి" కి, ఆధ్యాత్మికతని నిలువెల్లా నింపుకున్న "అన్నమయ్య"కి సంగీతాన్ని కూర్చిన అత్యంత గొప్ప స్వరకవి కీరవాణి సెక్స్ విషయంలో కూడా అంతే నిబద్ధతని చూపడం, మియా మాల్కోవాలోని నిక్షిప్త నిధికి సరితూగే సంగీతాన్ని ఇవ్వటం నన్ను అబ్బురపరిచింది.
మియా మాల్కోవా మీద నాకున్న అత్యంత గౌరవానికి గల కారణం తాను తనకు నచ్చిన విధంగా జీవించే నిర్ణయం తీసుకోవడం, తనకు తోచిన విధంగా సెక్స్ ని ఎంజాయ్ చెయ్యాలనే నిర్ణయం తీసుకోవడం....అంతే కాకుండా సెక్స్ ని పవిత్రంగా చూస్తూ అందులో మునిగి తేలడానికి సిగ్గు, అపరాధభావం ఉండకూడదని చెప్పే తన ఆలోచనల వెనక వున్న లోతుల్ని కూడా నేను చూడగలగడం.
ఈ "గాడ్, సెక్స్ అండ్ ట్రూత్" లో మియా మాల్కోవా తన నిజాయితీ లోని శక్తితోటి, తన నమ్మకాలపై ఉన్న పట్టుతోటి, జగదేక సుందరిలాంటి తన అందమైన ముఖంలోని అమాయకత్వంతోటి ప్రతి వారిని సమ్మోహనంగా వశపరుచుకుంటుంది.
మియాలోని అందం మరియు తాత్వికత, నిజాయితీ కలగలిసిన మాటల మూలాన సెక్స్ లోని అన్ని అంశాలు కళ్ళు, మెదడున్న ఎవరికైన స్వచ్ఛంగా, పవిత్రంగా, అందంగా కనిపిస్తాయి.
మియా మాల్కోవా ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ కంటే బలమైనది . ఎందుకంటే తాను కేవలం అందం అనే ఆయుధంతో యుద్ధం ప్రకటించి దాపరికాల సరిహద్దులన్నీ దాటి హిపోక్రిటికల్ మానవ సమాజంపై ధ్వజమెత్తి జయించటానికి నడుం కట్టుకుంది. .
ఏ మాత్రం కల్తీలేని ఆనందాన్ని ఎన్నో లక్షల మంది ప్రజలకి ఇవ్వడంలో మియా మాల్కోవా ఒక చారిటీ క్వీన్. అందుకనే ఆమె ఆలోచనలని అర్థం చేసుకునే బుర్ర వున్న ప్రతి ఒక్కరు ఆమెకు మనసారా కృతజ్ఞతలు చెప్పి సెల్యూట్ చేస్తారు.
పేరుకుపోయిన సామాజిక కట్టుబాట్లు, దొంగ ముసుగులు, అనవసరమైన సంకెళ్లు అన్నింటినీ ఒక అందమైన నగ్న స్త్రీ నుంచి వచ్చే సహేతుకమైన ఆలోచనలతో పటాపంచలు చేసి ఒక కొత్త సెక్స్ ఒరవడిని సృష్టించడమే ఈ "గాడ్ సెక్స్ అండ్ ట్రూత్" వెనుక ఉన్న ఒక తాత్వికత.
ఒక్క మాటలో చెప్పాలంటే, “గాడ్, సెక్స్ అండ్ ట్రూత్" లో మియా మాల్కోవాని చూసి, విని అర్ధం చేసుకున్న వారందరి మనస్సులో సెక్స్ కి అర్ధమే మారిపోతుంది!!
ఇట్లు మీ - రామ్ గోపాల్ వర్మ
This website uses cookies.