Sharwanand, Sai Pallavi For Hanu Raghavapudi Directorial Film In Sri Lakshmi Venkateswara Cinemas Banner

Successful hero Sharwanand who is riding high with consecutive hits of Shatamanam Bhavati and Mahanubhavudu this year will next team up with talented director Hanu Raghavapudi. Prasad Chukkapalli and Sudhakar Cherukuri will produce the film Sri Lakshmi Venkateswara Cinemas Banner. Sensational beauty Sai Pallavi is confirmed to play Sharwanand’s love interest in the film.

Sai Pallavi exhibited her acting skills in Fidaa and MCA which both are commercial hits.Director Hanu Raghavapudi who is expert in making hilarious romantic entertainers has prepared a beautiful and pleasing love story. Principal shooting of the new movie will begin from January 3rd week. Makers have plans to release the movie in monsoon, 2018.

Producers said, “We are happy to associate with three talented people- Sharwanand, Sai Pallavi and Hanu Raghavapudi. It is going to be a hilarious romantic entertainer. The film will please youth as well as family audiences. Regular shooting of the movie starts from January 3rd week. We are planning to release the movie in monsoon.”

శర్వానంద్-హనురాఘవపూడిల క్రేజీ ప్రోజెక్ట్ లో
కథానాయికగా సెన్సేషనల్ బ్యూటీ సాయిపల్లవి

శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సక్సెస్ ఫుల్ హీరో శర్వానంద్ కథానాయకుడిగా హనురాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో కథానాయికగా "ఫిదా, ఎం.సి.ఏ" చిత్రాలతో సెన్సేషనల్ హిట్స్ సొంతం చేసుకొన్న సాయిపల్లవిని ఎంపిక చేశారు.

"శతమానంభవతి, మహానుభావుడు" చిత్రాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న శర్వానంద్ హీరోగా ప్రసాద్ చుక్కపల్లి-సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జనవరి మూడోవారం నుంచి మొదలవుతుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు ప్రసాద్ చుక్కపల్లి-సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ.. "శర్వానంద్, సాయిపల్లవి, హను రాఘవపూడి లాంటి ముగ్గురు ప్రతిభావంతులతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. హనురాఘవపూడి ఒక అద్భుతమైన కథ రెడీ చేశారు, శర్వానంద్-సాయిపల్లవి జంట కన్నులపండుగలా ఉంటుంది. హిలేరియస్ రోమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రం యూత్ తోపాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకొనే విధంగా తెరకెక్కనుంది. జనవరి మూడోవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వనున్న మా చిత్రాన్ని వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాం" అన్నారు.

Facebook Comments

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

Share

This website uses cookies.

%%footer%%