After superhit "Saptagiri Express", Sapthagiri's next as Hero is "Saptagiri LLB" which is a remake of Bollywood Superhit "Jolly LLB". Popular Homeopathy Doctor, Tasteful Producer Dr.Ravi Kirane produced this film under his Sai Celluloid Cinematics Pvt Ltd banner introducing Charan Lakkakula as Director. Dialogue King Sai Kumar, Dr Siva Prasad played important roles. Film which was released on December 7th running successfully.
A special screening was held at Delhi for Members of Parliament. Along with Dr. N.Siva Prasad, Suhana Chowdary, Murali Mohan, Mahanati Babu, Galla Jayadeva, Ram Mohan Naidu, Producer Dr.Ravi Kirane watched the special screening of the film. They lauded the film and acting of Siva Prasad in the film. They appreciated Producer Dr Ravi Kirane for making such a good film.
`సప్తగిరి ఎల్.ఎల్.బి` నిర్మాత డా.రవికిరణ్ ని అభినందించిన పార్లమెంట్ సభ్యులు
'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' వంటి సూపర్‌హిట్ చిత్రం తర్వాత సప్తగిరి హీరోగా నటించిన చిత్రం 'సప్తగిరి ఎల్.ఎల్.బి'. హిందీలో సూపర్‌డూపర్ హిట్‌గా నిలిచిన 'జాలీ ఎల్.ఎల్.బి'కి రీమేక్ ఇది. సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రై.లి. పతాకంపై ప్రముఖ హోమియోపతి వైద్యులు, టేస్ట్‌ఫుల్ నిర్మాత డా. రవికిరణ్ చరణ్ లక్కాకులని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం 'సప్తగిరి ఎల్.ఎల్.బి'. డైలాగ్ కింగ్ సాయికుమార్, డా. శివప్రసాద్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా డిసెంబర్ 7న విడుదలైంది.
ఈ చిత్రాన్ని పార్లమెంట్ సభ్యుల కోసం ఢిల్లీలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. డా.ఎన్ శివప్రసాద్‌తో పాటు, సుజనా చౌదరి, మురళీ మోహన్, మాగంటి బాబు, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, నిర్మాత డా.రవికిరణ్ తదిరులు ఈ చిత్రాన్ని వీక్షించారు. సినిమా చాలా అద్భుతంగా ఉందని, ఈ చితంలో ఎం.పి. శివప్రసాద్ నటన చాలా బాగుందని ప్రశంసించారు. ఇంత మంచి చిత్రాన్ని నిర్మించిన డా.రవికిరణ్ ని పార్లమెంట్ సభ్యులు అభినందించారు.
About VDC
Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.