“Dheerga Ayushman Bhava” title logo released

As we all know producer G Prathima is making a new film starring Karthik Raju and Mishti Chakraborty under Wings Movie Makers. M Purnanand is directing the movie. This socio-fantasy entertainer’s title has been finalized as "Dheerga Ayushman Bhava". Today, the film unit has launched title logo.

Speaking on the occasion, hero Karthik Raju said, “As an actor, "Dheerga Ayushman Bhava" will be a completely different film from my previous movies. Director Purnanand has penned a unique love story. "Dheerga Ayushman Bhava" is an apt title for the film.”

Director M Purnanand said, “"Dheerga Ayushman Bhava" is a socio-fantasy romantic entertainer and is different from regular love subjects. It is being made with a fresh concept. Senior actor Kaikala Satyanarayana Rao gaaru who took some break has played a crucial role in our film. Entire production work has been completed except for 3 songs. Currently, graphics works are happening. We will be releasing the movie in February. Those who watched our film say "Dheerga Ayushman Bhava" is an apt title.”

Heroine Mishti Chakraborty said, “It’s a different love story for this generation. My character has great importance.”

Karthik Raju, Mishti Chakraborty, Nagineedu, Aamani, Kedhar Shankar, Kasi Vishwanath, Satyam Rajesh, Tagubothu Ramesh, Getup Seenu, Auto Ramprasad, 30years Prudhvi, Noel and Gemini Suresh are the prominent cast. Music is by Siddharth, Camera is by Malhar Bhatt Joshi, dialogues are penned by Pradeep Aacharya, Pooranand M and art is by Ramakrishna. Producer for the film is Prathima and story, screenplay and direction are by Purananand. M.

"దీర్ఝ ఆయుష్మాన్ భవ"  టైటిల్ లొగొ విడుదల

వింగ్స్ మూవీ మేక‌ర్స్ బేన‌ర్‌పై కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా  జి.ప్రతిమ ఓ  చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం విదితమే‌.ఎం.పూర్ణానంద్‌ ఈ చిత్రానికి దర్శకుడు‌. సోషియో ఫాంటసీ గా తెరకెక్కుతొన్న ఈ చిత్రానికి "దీర్ఘ ఆయుష్మాన్ భవ" అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ చిత్ర టైటిల్ లొగొను చిత్ర యూనిట్  బుధవారం విడుదల చేసింది‌.

ఈ సందర్బంగా
హీరో కార్తీక రాజు మాట్లాడుతూ..హీరోగా నా గత చిత్రాల కంటే‌ వైవిధ్యంగా ఉండే సినిమా దీర్ఝ ఆయుష్మాన్ భవ
డైరెక్టర్‌ పూర్ణానంద్‌గారు  ఓ గమ్మత్తెన  ప్రేమకథ గా రూపొంది స్తున్నారు. "దీర్ఝ ఆయుష్మాన్ భవ" ఈ కథకు కరెక్ట్ టైటిల్ అన్నారు.

దర్శకుడు ఎం.పూర్ణానంద్‌ మాట్లాడుతూ - '' ఇప్పటి వరకు వచ్చిన ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా తీస్తొన్న సోషియో ఫాంటసీ ప్రేమకథాచిత్రమ్‌ "దీర్ఝ ఆయుష్మాన్ భవ". సినిమా ఆద్యంతం  ఫ్రెష్‌లుక్‌తో ఉంటుంది. సీనియర్ నటులు
కైకాల సత్యనారాయణ గారు ఓ కీలక పాత్రలొ చాలా రోజుల అనంతరం మా చిత్రంలొ నటిస్తుండటం విశేషం. మూడు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది‌. గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. ఫిబ్రవరిలొ‌ సినిమాను విడుదల చెయనున్నాము. "దీర్ఝ ఆయుష్మాన్ భవ" అని టైటిల్ మా సినిమాకు పర్ఫెక్ట్ అని సినిమా చూసినవా రంటారన్నారు.

హీరోయిన్‌ మిస్తి చక్రవర్తి మాట్లాడుతూ - ''  నేటి తరం ప్రేమకథల్లొ  ఇదోక విభిన్నమైన కథాకథనాలతో తెరకెక్కుతొన్న లవ్ స్టొరీ ఇది. నా పాత్ర కు ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుందన్నారు.

కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి, నొయల్, కైకాల సత్యనారాయణ, ఆమని,  పృథ్వీరాజ్‌, కాశి విశ్వనాధ్, సత్యం రాజేష్, నొయల్, తాగుబొతు రమేష్, గెటప్ శీను, రాం ప్రసాద్, కేదార్ శంకర్, జెమిని సురేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సిద్ధార్థ్‌, కెమెరా: మల్హర్‌భట్‌ జోషి, మాటలు: ప్రదీప్‌ ఆచార్య, పూర్ణానంద్‌.ఎం, ఆర్ట్‌: రామకృష్ణ, నిర్మాత: ప్రతిమ.జి,
కథ, కథనం, దర్శకత్వం: పూర్ణానంద్‌.ఎం.

Facebook Comments

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

Share

This website uses cookies.