Social News XYZ     

Jai Simha Shooting Finished – Grand Release On Jan 12,2018

Jai Simha Shooting Finished - Grand Release On Jan 12,2018

Nandamuri Balakrishna, Nayanatara, Natasha Doshi and Haripriya starrer sensational film Jai Simha in KS Ravikumar direction finished the shooting part in Dubai with the last schedule.

Two songs were shot in this schedule, one on Balayya, Nayanatara and second on Balayya, Natasha Doshi.

 

"30 European dancers were a part of one song shot on Balayya, Natasha Doshi choreographed by Jani Master while 20 European dancers joined Balakrishna, Nayanatara for one more song in Brinda madam choreography shot lavishly in Dubai. Thus the entire shooting part is finished and post-production works are also progressing in parallel.

Meanwhile, we are planning to launch the audio of Jai Simha composed by Chirantan Bhatt within this December month and then grandly release the movie on Jan 12 as Sankranthi special treat for NBK Fans.

One more time Balakrishna will offer stupendous entertainment for the audience and the star director KS Ravikumar did not leave any stone unturned in making Jai Simha a content-rich blockbuster. CK Entertainments proudly presents this film for Telugu audience,"  producer C Kalyan informs.

Artists: Nandamuri Balakrishna, Nayanatara, Natasha Doshi, Haripriya, Brahmanandam, Prakash Raj, Ashutosh Rana, Murali Mohan, Jayaprakash Reddy, Prabhakar (Baahubali fame), Shiva Parvathi and others.
Technical details:
Banner: CK Entertainments Pvt Ltd
Story, Dialogues: M Ratnam
Art Director: Narayana Reddy
Action: Anbariv, Ram Laxman, Venkat
Camera: Ramprasad
Music: Chirantan Bhatt
Co-Producer: CV Rao
Executive Producer: Varun, Teja
Producer: C Kalyan
Director: KS Ravikumar

జై సింహా చిత్రీకరణ పూర్తి - జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల

నందమూరి బాలకృష్ణ, నయనతార, నటాషా జోషి, హరిప్రియ ప్రధాన పాత్రధారులుగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "జై సింహా" నేటితో దుబాయ్ షెడ్యూల్ పూర్తి చేసుకొంది. బాలయ్య, నాయనతారలపై  ఒక పాట, బాలయ్య-నటాషా జోషిలపై మరో గీతం దుబాయ్ లో కంప్లీట్ అయ్యింది. ఈ రెండు పాటలతో షూటింగ్ పుర్తయింది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. "దుబాయ్ లో 30 మంది యూరోపియన్ డ్యాన్సర్స్ తో బాలయ్య-నటాషా ల మధ్య యుగళ గీతం జానీ మాస్టర్ నేతృత్వంలో, 20 మంది యూరోపియన్ డ్యాన్సర్స్ తో బాలయ్య-నయనతారలపై మరో లవ్లీ సాంగ్ ను బృంద మాస్టర్ నేతృత్వంలో చాలా లావిష్ గా చిత్రీకరించాం. డిసెంబర్ నెలాఖరుకు చిరంతన్ భట్ సంగీత సారధ్యంలో రూపొందిన పాటలను భారీ వేడుక నిర్వహించి విడుదల చేయనున్నాం. జనవరి 12న బాలయ్య అభిమానులకు సంక్రాంతి కానుకగా "జై సింహా" చిత్రాన్ని విడుదల చేయనున్నాం. బాలయ్య ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్, కె.ఎస్.రవికుమార్ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకొంటుంది" అన్నారు.

నందమూరి బాలకృష్ణ, నయనతార, నటాషా జోషి, హరిప్రియ, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, అశుతోష్ రాణా, మురళి మోహన్, జయప్రకాష్ రెడ్డి, ప్రభాకర్, శివపార్వతి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు: ఎం.రత్నం, కళ: నారాయణ రెడ్డి, యాక్షన్: అంబరివ్-రామ్ లక్ష్మణ్-వెంకట్, కెమెరా: రాంప్రసాద్, సంగీతం: చిరంతన్ భట్, సహనిర్మాత: సి.వి.రావు, కార్యనిర్వాహక నిర్మాతలు: వరుణ్-తేజ, నిర్మాత: సి.కళ్యాణ్, దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్.

Facebook Comments
Jai Simha Shooting Finished - Grand Release On Jan 12,2018

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.