Sri Balaji Videos ‘LOYEL LED’ Branded LED Lights Made In Hyderabad

The Managing director of Loyal LED India Pvt. Ltd, Niranan Lal Pansari established a stamp in the field of electronics through Sri Balaji Videos. It has been at the forefront in many technical advancement in the home video segment. Telugu Film Industries, first Blue Ray CD, Magadheera was released by them.

After becoming top company in home video, In 2011, the company expanded horizons and stepped into the Lighting arena. Since, the past few years it has set its sight in manufacturing LED bulbs. These are low power consuming and high light radiating bulbs. At a time when the Government of India is encouraging the business start-ups in India with 'Make In India' campaign, a decision is made to set up manufacturing unit in Hyderabad to manufacture more than 1500 models with own LED research and development with local technicians. For this an agreement has been made by Loyal LED India Pvt Ltd with 'Wellcost' company who is quite popular in manufacturing LED lights in America, France, Italy, China, Middle East, Arabian countries. Director Niranjan Pansari also made an agreement to manufacture several patented products in India.

A press conference has been held on this occasion today 11th December, at Blue Fox Banjarahills, Hyderabad.   Loyal LED India Pvt Ltd Managing Director Niranjan Pansari, Wellcost Company CEO Ashfaq Shaikh, Well Cast Regional Manager Abdul Ameer Aziz, Loyal LED India Pvt Ltd., General Manager Amit Kumar Agarwal attended the event.

Niranjan Pansari says, " In India our 'Loyal LED' is the only brand which gives three years replacement warranty on LED lights. We launch our products initially in Hyderabad on December 13th. Then we are planning to  expand them to Telangana , Andhra Pradesh and throughout India."

Wellcost company CEO Ashfaq Shaikh says, " Wellcost company was established in 2009 at Hong Kong to manufacture engineering products for our projects. We entered into LED Designing in 2011. Since then we distributed LED lights to Malaysia, Hong Kong, India. We started to manufacture using factories at respective countries. In the same year we entered into 'International Trade Fair & Manufacturing'. We participated in India for the first time in LEAD fair in the year 2012 and we recruited distributors in India. We registered our brand name as 'LETTA' and became popular with good marketing. We manufactured with the help of local industries. We further expanded our brand after participating in UAE LED fair in 2014. With the help of our distributor in UAE we involved in many prestigious projects in UAE. Along with UAE our brand has very good market in USA, UK, France, Middle East, Europe countries. In India our our products are available in 1500 models with price ranges from 500 to 1500 rupees. Our lights used to enhance focus in indoor, residential, retail, hotel, industrial and outdoor like landscapes, porticos, plazas."

'లాయల్ యల్ ఈ డి లైట్స్' కంపెనీ ప్రారంభించిన  'శ్రీ బాలాజీ వీడియోస్' నిరంజన్ పన్సారి

లాయల్ యల్ ఈ డి  ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్  అయిన నిరంజన్ పన్సారి 2000 సంవత్సరం నుండి  ఎలక్ట్రానిక్ రంగంలో అత్యంత  ప్రపంచ ప్రఖ్యాత గాంచిన  బ్రాండ్ 'శ్రీ బాలాజీ వీడియోస్' ను ద్వారా ఎన్నో విజయవంతమైన తెలుగు  చిత్రాలను  డిజిటల్ ఫార్మట్ లో  అత్యధిక నాణ్యతగల వీడియోస్ ను అందించారు. తొలిసారిగా తెలుగు లో 'మగధీర' చిత్రంతో 'బ్లూ రే' అందించిన ఘనత కూడా  'శ్రీ బాలాజీ వీడియోస్' చెందుతుంది.  యూట్యూబ్  ఆన్లైన్ వీడియో స్ట్రీమింగ్లో అతను ఓ  మార్గదర్శకుడు, సినిమా ప్రేమికులకు ఇంట్లోనే  థియేటర్ లో  వీక్షించే అనుభూతిని తమ కంపెనీ  ఆడియో మరియు వీడియో  అందించగలిగారు.

అటు వీడియో పరిశ్రమలో అగ్రగామిగా నిలిచి 2011 లో  లైటింగ్ రంగం లో తక్కువ విద్యుత్ వినియోగించుకుంటూ ఎక్కువ కాంతి నిచ్చే యల్ ఈ డి లైట్స్  వినియోగం పట్ల ఆకర్షితుడై,  భారత దేశం 'మేక్ ఇన్ ఇండియా' అనే నినాదంతో అభివృద్ధి చెందిన  ప్రపంచ దేశాల సరసన నిలబడుతున్న సందర్భం లో  ఆ సందేశానికి మద్దతుగా తొలుత తెలంగాణ రాష్ట్రంలోని  హైదరాబాద్ లో  పూర్తి స్థాయిలో 1500 వివిధరకాల మోడల్స్ తో మనమే  సొంత LED పరిశోధన మరియు అభివృద్ధి చేయాలనే సద్దుదేశ్యంతో,  ఇక్కడి టెక్నిషియన్స్ సామర్థ్యం తో  మరియు కొత్త డిజైన్లను నమూనా అభివృద్ధి చేయడానికి లాయల్ యల్ ఈ డి  ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, 2009నుండి అమెరికా,  ఫ్రాన్సు, ఇటలీ, చైనా, మిడిల్ ఈస్ట్, అరేబియన్ కంట్రీస్ లలో ఇప్పటికే యల్ ఈ డి లైట్స్ తయారీ లో  ప్రాచుర్యం పొందిన   లో 'వెల్ కాస్ట్' కంపెనీ తో కలసి 'లాయర్ యల్ ఈ డి' బ్రాండ్ తో భారత దేశం లో తయారు చేయడానికి పరస్పర ఒప్పందం జరిగింది  పలు పేటెంట్ ఉత్పత్తులకు సంస్థ అధినేత  నిరంజన్ పన్సారి భారత దేశంలో  ఉత్త్పతి చేయడానికి అధికారికంగా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా ఈ రోజు డిసెంబర్ 11న జరిగిన పత్రికా సమావేశం లో 'లాయల్ యల్ ఈ డి  ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ' మేనేజింగ్ డైరెక్టర్ నిరంజన్ పన్సారి, 'వెల్ కాస్ట్' కంపనీ సి ఈ ఓ అస్ప్యాక్ షేక్,(Ashfaq Shaikh) వెల్ కాస్ట్ రీజినల్ మేనేజర్, అబ్దుల్ అజీజ్ అమీర్,  'లాయల్ యల్ ఈ డి  ఇండియా ప్రైవేట్ లిమిటెడ్,జనరల్ మేనేజర్  అమిత్ కుమార్ లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిరంజన్ పన్సారి మాట్లాడుతూ : "భారత దేశంలో ఇప్పటి వరకు ఈ యల్ ఈ డి బ్రాండ్  లైట్స్ కు ఇవ్వనటువంటి వారంటీ మా 'లాయల్ యల్ ఈ డి' బ్రాండ్ లైట్స్  కి మూడు సంవత్సరాల రీప్లేసెమెంట్ వారంటీ ఇస్తున్నాము. డిసెంబర్ ౧౩ వ తేదీ నుండి మా ప్రొడక్ట్స్ ముందుగా హైదరాబాద్ నుండి ప్రారంభించి ఇప్పుడు ప్రత్యేకంగా హైదరాబాద్ లో ప్రారంభించి  ఆ తరువాత   నెమ్మదిగా తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో పూర్తి స్థాయిలో  మరియు తరువాత భారతదేశం అంతటా బలోపేతం చేయడానికి మా  కంపెనీ  ప్రణాళిక చేస్తోంది." అన్నారు.

'వెల్ కాస్ట్' కంపనీ సి ఈ ఓ అస్ప్యాక్ షేక్,(Ashfaq Shaikh)  మాట్లాడుతూ - 'వెల్ కాస్ట్' అనే సంస్థ 2009 హాంకాంగ్లో ప్రధానంగా మా  ప్రాజెక్టులకు సంబంధించిన ఇంజనీరింగ్ ఉత్పత్తులతో  ఒక వాణిజ్య సంస్థగా ప్రారంభించబడింది.  2011 - LED డిజైనింగ్ సౌకర్యం తెరిచింది. బ్రాండ్ పేరు - "వెల్కస్ట్" గా నమోదు చేయబడింది మరియు అప్పుడే  LED లైట్స్ యొక్క పంపిణీ హాంకాంగ్, మలేషియా మరియు భారతదేశంలో ప్రారంభమైంది. ఆయాదేశాల అనేక కర్మాగారాలతో సహకారంతో తయారీ చేయడం ఆరంభమైంది.  అదే ఏడాది లో ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్లో ప్రవేశించింది.2012 - భారతదేశం లో తొలి  LED ఫెయిర్ పాల్గొనడం జరిగింది  మరియు  భారతదేశం లో  పంపిణీదారులను  నియమించడం జరిగింది. అప్పుడు  ఇండియా లో బ్రాండ్ పేరు - "LETTA" గా  కోసం నమోదు చేయడం జరిగింది, మరియు పూర్తి స్థాయి అప్పుడే మార్కెటింగ్ లో పూర్తి స్థాయి ప్రాచుర్యం పొందింది. అనేక కర్మాగారాలతో సహకారంతో తయారీ జరిగింది.  2014 - UAE లో LED ఫెయిర్ లో పాల్గొని  ప్రపంచ లోకి మరింతగా  మార్కెట్ విస్తరణ  పెరుగుదలకు విస్తరించారు. UAE లో మా పంపిణీదారు ద్వారా, Wellcost UAE లో అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో పాల్గొన్నారు, మరియు మా బ్రాండ్లు మంచి అంగీకారం కలిగి యు యస్ ఏ, యూఏఈ, యూరప్, యు కె, మిడిల్ ఈస్ట్ లలో కూడా భారీ ఎత్తున మార్కెట్ కలిగి  వున్నాము. భారత దేశం లో మా ప్రొడక్ట్స్ రూ.౨౦౦ నుండి ౧౫౦౦ రూపాయలవరకు వివిధ రకాల ౧౫౦౦ మోడల్స్  వున్నాయి. ఈ లైటింగ్ ఫోకస్ ఇండోర్,   రిటైల్, నివాస, హోటల్, ఇండస్ట్రియల్ అండ్ అవుట్డోర్ - ల్యాండ్స్కేప్, గార్డెన్స్, పరోస్, పోర్టికోస్, ప్లాజాస్, ఆర్చర్డ్స్ & పట్టణ ప్రదేశాలు పై వినియోగం ఉంటుంది."అన్నారు

Facebook Comments

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

Share

This website uses cookies.

%%footer%%