First week collections are completely different for pure commercial entertainers and family drama movies. While commercial films get huge openings despite talk, family entertainers will have growth in collections day by day if they get positive talk.
Freshly, Vijay Antony's Indrasena is raking big numbers with enthusiastic mouth talk. With ladies support, the film is running successfully in second week and is set to become a decent hit. Vijay Antony has scored hit much before the release, since Indrasena made excellent pre release business. The movie is doing well in Tamil as well. Like Bichagadu and Indrasena, Vijay Antony's next will also be a content based movie.
Vijay Antony, Diana Champika, Mahima, Jewel Mary, Radha Ravi, Kali Venkat, Nalini Kanth and Rindu Ravi are the prime cast in the film that is written by Bhashya Sri, choreography is by Kalyan, stunts by Rajasekhar, art by Anand Mani, editing and music are by Vijay Antony, Cinematography is by K Dhillraju,. Sandra Johnson is line producer of the film produced jointly by Radhika Sarathkumar and Fathima Vijay Antony. G Srinivasan is the director. Neelam Krishna Reddy of NKR Films is the Telugu version producer.
రెండొ వారంలొకి అడుగుపెట్టిన "ఇంద్రసేన"
పక్కా కమర్షియల్ సినిమాలకు, ప్యామిలీ సెంటిమెంట్ సినిమాలకు ఉండే ప్రధానమైన తేడా తొలివారం వసూళ్లె. టాక్ తో సంబంధం లేకుండా తొలివారం కమర్షియల్ సినిమాలు భారీ ఓపెనింగ్స్ ను సాధిస్తే.. మౌత్ టాక్ తో రొజురొజుకు పుంజుకునె ప్యామిలీ సినిమాలు లాంగ్ రన్ తో సక్సెస్ఫుల్ మూవీగా నిలుస్తున్నాయి. తాజాగా విజయ్ ఆంథోని ఇంద్రసేన సైతం ఆడియెన్స్ మౌత్ టాక్ తో మంచి వసూళ్లను అందుకుంటొంది.
ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల ఆదరణతో తొలివారం అనంతరం వస్తొన్న వసూళ్లు ఇంద్రసేన ను డిసెంట్ హిట్ దిశగా తీసుకు వెళుతున్నాయి. విడుదలకు ముందె కమర్షియల్ సక్సెస్ ను అందుకున్న విజయ్ ఆంథోని, ఇప్పుడు కంటెంట్ పరంగా తనదైన మార్క్ ను ఇంద్రసేనతో మరొసారి చాటుకున్నాడు. ఇటు తెలుగు అటు తమిళంలొ వరుస కమర్షియల్ సక్సెస్ లను సాధిస్తూ, త్వరలొనె తనకు బ్లాక్ బస్టర్ హిట్ ను అందించిన బిచ్చగాడు, ఇంద్రసేన తరహాలొనె మరొక విభిన్నమైన కథాశంతో విజయ్ ఆంథోని ఆడియెన్స్ ముందుకు
రాబొతున్నాడు.
విజయ్ ఆంథోని, డైనా చంపిక, మహిమా, జ్వెల్ మారీ, రాదా రవి, కాళీ వెంకట్, నళినీ కాంత్ రింధు రవి తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు- సాహిత్యం:భాష్యశ్రీ, ఆర్ట్ : ఆనంద్ మణి, సంగీతం- కూర్పు: విజయ్ ఆంథోని, సినిమాటోగ్రఫీ : కె.దిల్ రాజ్, లైన్ ప్రొడ్యూసర్: శాండ్రా జాన్సన్, నిర్మాతలు:నీలం కృష్ణారెడ్డి, రాధికా శరత్ కుమార్, ఫాతిమా విజయ్ ఆంథోని,దర్శకత్వం: జి.శ్రీనివాసన్.
About VDC
Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.