Social News XYZ     

Sunny Leone’s Periodic War Film in Telugu announced

Sunny Leone's Periodic War Film in Telugu announced

A very popular celebrity with a fame that spreads across the globe "Sunny Leone" has acted in many English movies earlier. While she has been constantly doing many Hindi Films, she has now signed her first direct Telugu movie as a heroine. V C Vadivudaiyan a popular Director of absolute commercial entertainers is going to direct this movie and Ponse Stephen is producing this movie on behalf of ‘Steeves corner’ as his maiden production.This untitled is not only going to be a big budgeted movie but also one based on the cultures of South India. Sunny Leone has taken a very bold decision of her career by deciding not to take the glam route for which she is very familiar with.

For this untitled periodic war film, she is all geared up to learn sword fight, horse ride and other stunt related arts. For this purpose, a special trainer from Andhra Pradesh will fly to Mumbai and teach Sunny all these arts. Sunny Leone has given a call sheet of 150 days for this extravagant movie. Around 70 minutes of the movie is said to be C G driven so the companies that did the C G for ‘Baahubali’ and ‘2.0’ have been roped in for this movie. This movie is going to be released in Tamil, Telugu, Malayalam, and Hindi and the title of this movie will be revealed soon.

 

Speaking about this movie, Sunny Leone says, “ After this movie I am sure my image will change completely. I have always liked doing action sequences. I was waiting for  a script like this only for years. I started preparing for this movie from the minute director V C Vadivudayan narrated me the script. I have a special love towards south India so I am very happy to do a straight Telugu movie. I have a lot of my fans in South India, especially Andrapradesh, Tamilnadu and Kerala”

The shoot will start from February, the pre production and set work for the movie is happening on  full swing.

పాపులర్ స్టార్ "సన్నీలియోన్" హీరోయిన్ గా తెలుగు చిత్రం

పలు ఆంగ్ల మరియు హిందీ చిత్రాల్లో నటిస్తూ తన క్రేజ్ ను దశదిసలా వ్యాపిస్తున్న మోస్ట్ పాపులర్ హాలీవుడ్ లేడీ సన్నీలియోన్ మొట్టమొదటిసారిగా తెలుగులో హీరోయిన్ గా ఒక సినిమా సైన్ చేసింది. కమర్షియల్ చిత్రాలకు పెట్టింది పేరైన వి.సి.వడివుడయన్ దర్శకత్వంలో స్టీవ్స్ కార్నర్ పతాకంపై పోన్స్ స్టిఫెన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సౌత్ ఇండియన్ కల్ఛర్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందున్న ఈ చారిత్రాత్మక యుద్ధ నేపధ్య చిత్రంలో సన్నీలియోన్ కథానాయికగా నటించనుంది. నవదీప్, నాజర్ లు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించనున్నారు.

ఇందుకోసం సన్నీలియోన్ కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ మరియు కొన్ని యుద్ధ కళలను నేర్చుకొనున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక ప్రముఖ ట్రైనర్ ఈ కళలను ముంబైలో సన్నీలియోన్ కు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం సన్నీలియోన్ ఏకంగా 150 రోజుల కాల్షీట్స్ ను దర్శకనిర్మాతలకు ఇవ్వడం బట్టి సినిమాపై ఆమెకున్న నమ్మకం తెలుస్తోంది. "బాహుబలి, 2.0" చిత్రాలకు గ్రాఫిక్స్ వర్క్ చేసిన సంస్థలు ఈ చిత్రానికి కూడా పనిచేయనున్నారు. సినిమాలో దాదాపు 70 నిమిషాల గ్రాఫిక్స్ ఉంటాయని చెబుతున్నారు. తెలుగుతోపాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రంలో టైటిల్ ను త్వరలోనే వెల్లడించనున్నారు.

ఈ సినిమా గురించి సన్నీలియోన్ మాట్లాడుతూ.. "ఇప్పటివరకూ నాకున్న ఇమేజ్ ను పూర్తిస్థాయిలో మార్చే సినిమా అవుతుందన్న నమ్మకం ఉంది. యాక్షన్ సీక్వెన్స్ లలో యాక్ట్ చేయాలన్నది నా కల, అది ఈ సినిమాతో నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉంది. ఇలాంటి ఒక అద్భుతమైన కథ కోసం ఎన్నాళ్ల నుండో ఎదురుచూస్తున్నాను. దర్శకుడు వి.సి.వడివుడయన్ కథ చెప్పిన మరుక్షణం నుండే ఈ సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాను. ఎప్పట్నుంచో ఒక స్ట్రయిట్ తెలుగు సినిమా చేయాలనుకొంటున్నాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడులో నాకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది" అన్నారు.
2018 ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభవ్వనున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ మరియు సెట్ వర్క్ ప్రస్తుతం వాయివేగంతో జరుగుతున్నాయి.

Facebook Comments
Sunny Leone's Periodic War Film in Telugu announced

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.