Social News XYZ     

‘Hey Pillagada’ to release on November 24th

'Hey Pillagada' to release on November 24th

Dulquer Salman hardly needs an introduction for those of us who loved him in 'OK Bangaram'.  The versatile actor is also doing 'Mahanati', where he is playing Gemini Ganesan.  The Mollywood star will soon be seen as a romantic hero opposite Sai Pallavi, the newest heartthrob after 'Fidaa'.

The Malayalam hit 'Kali' (meaning 'Rage'), which collected Rs. 27 Cr, will be released in Telugu as 'Hey Pillagada'.  Presented by Sooreddy Gopalakrishna (USA), it has been produced by DV Krishna Swamy on Lakshmi Chennakesava Films.

 

The news is that the awaited movie is going to hit the screens on November 24th.

Sooreddy Gopalakrishna says, "We are happy to release 'Kali', which was a hit in both Malayalam and Tamil, as 'Hey Pillagada'.  Both Dulquer and Sai Pallavi are familiar to the Telugu audience.  Their chemistry in this film is unique.  This is a distinct love story.  Both youth and family audiences are going to love it.  Gopi Sunder's music and BGM are great.  Girish Gangadharan's cinematography is another highlight.  It will be a grand release on Nov 24th."

Directed by Sameer Thahir, the action-thriller has dialogues by Basha Sri, whereas the lyrics are by Surendra Krishna.

నవంబ‌ర్ 24న `హేయ్ ..పిల్ల‌గాడ‌`

ఓకే.. బంగారం స‌క్సెస్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గరైన క‌థానాయ‌కుడు దుల్క‌ర్ స‌ల్మాన్‌. ఇప్పుడు స్ట్ర‌యిట్ తెలుగు మూవీ మ‌హాన‌టిలో సావిత్రి భ‌ర్త జెమిని గ‌ణేష‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. కెరీర్ ప్రారంభం నుండి విల‌క్ష‌ణ‌మైన సినిమాల్లో న‌ట‌స్తూ, మెప్పిస్తున్న దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా..అందం, అభిన‌యం క‌ల‌గ‌ల‌సిన భానుమ‌తి పాత్ర‌తో గిలిగింత‌లు పెట్టి ప్రేక్ష‌కుల‌ను త‌న‌కు ఫిదా అయ్యేలా చేసుకుని ప్ర‌స్తుతం ఎం.సి.ఎ, క‌ణం చిత్రాల‌తో మెప్పించ‌నున్న సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టించిన చిత్రం హేయ్.. పిల్ల‌గాడ‌.  మ‌ల‌యాళంలో 27 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించి సెన్సేష‌న‌ల్ హిట్ అయిన  చిత్రం క‌లిని సూరెడ్డి గోపాలకృష్ణ(యు.ఎస్‌.ఎ) స‌మ‌ర్ప‌ణ‌లో ల‌క్ష్మీ చెన్న‌కేశ‌వ ఫిలింస్ ప‌తాకంపై హేయ్‌.. పిల్ల‌గాడ అనే పేరుతో తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. డి.వి.కృష్ణ‌స్వామి నిర్మాత‌. స‌మీర్ తాహిర్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా న‌వంబ‌ర్ 24న విడుద‌ల కానుంది.

ఈ సంద‌ర్భంగా.... చిత్ర స‌మ‌ర్ప‌కుడు సూరెడ్డి గోపాల‌కృష్ణ మాట్లాడుతూ  మ‌ల‌యాళం, త‌మిళంలో విజ‌య‌వంత‌మైన `క‌లి` చిత్రాన్ని తెలుగులో `హేయ్‌..పిల్ల‌గాడ‌` పేరుతో తెలుగులో  విడుద‌ల చేస్తున్నాం. దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి..ఇద్దరూ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితులే. ` హేయ్..పిల్ల‌గాడ` ఇదొక టిపిక‌ల్ ల‌వ్‌స్టోరీ. దుల్క‌ర్‌, సాయిప‌ల్ల‌వి మ‌ధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు క‌నెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఉన్నాయి. గోపీసుంద‌ర్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌, గిరీష్ గంగాధ‌ర‌న్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి.  సినిమాను న‌వంబ‌ర్ 24న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం అన్నారు.

ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌ణః సూరెడ్డి గోపాలకృష్ణ (యు.ఎస్‌.ఎ), మాట‌లుః భాషా శ్రీ, సాహిత్యంః సురేంద్ర కృష్ణ‌, సంగీతంః గోపీసుంద‌ర్‌, సినిమాటోగ్ర‌ఫీః గిరీష్ గంగాధ‌ర‌న్‌, నిర్మాతః డి.వి.కృష్ణ‌

Facebook Comments
'Hey Pillagada' to release on November 24th

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.