Social News XYZ     

‘PSV Garuda Vega’ makes Rs. 30 Cr in 17 days

'PSV Garuda Vega' makes Rs. 30 Cr in 17 days

'PSV Garuda Vega 126.18M', released on Nov 3, has been variously acclaimed as a stunning screenplay and Dr. Rajasekhar's comeback film.  Megastar Chiranjeevi, Superstar Mahesh Babu and other celebs have praised the film.
Starring Dr. Rajasekhar, Adith Arun, Pooja Kumar, Shraddha Das, Kishore, Sunny Leone, Ravi Varma, Charandeep, Nassar, Srinivas Avasarala and others, the action-thriller had pulled off a feat by collecting Rs. 30 Cr in 17 days.

Continuing its thunderous stint, it is in its 3rd week.

 

Despite many more films releasing since 'Garuda Vega', the film has held its own in the domestic and overseas markets.

Directed by the versatile Praveen Sattaru, and produced by Jyostar Enterprises, the film boasts of superb technical values, gripping screenplay, and marvelous performances.

30 కోట్ల గ‌రుడవేగ

జ్యో స్టార్ ఎంట‌ర్ ప్రైజెస్ బ్యాన‌ర్‌పై డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా  నటించిన చిత్రం పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం. ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కిన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ న‌వంబ‌ర్ 3న విడుద‌లైంది. తొలి ఆట నుండే సూప‌ర్‌హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. 5 రోజుల్లో 15 కోట్లు, 10 రోజుల్లో 22 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసిన ఈ చిత్రం 17 రోజుల్లో 30 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసి రాజ‌శేఖ‌ర్ కెరీర్‌లో పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీగా నిలిచిపోయింది. విడుద‌లై మూడు వారాలైన ఓవ‌ర్ సీస్ స‌హా విడుద‌లైన ప్ర‌తిచోట సినిమా స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. సినిమా చూసిన వారంద‌రూ రాజ‌శేఖ‌ర్‌, పూజా కుమార్‌, కిషోర్‌, అదిత్ అరుణ్‌, శ్ర‌ద్ధాదాస్‌, స‌న్నిలియోన్‌, ర‌వివ‌ర్మ‌, చ‌ర‌ణ్ దీప్‌, శ్రీనివాస్ అవ‌స‌రాల త‌దిత‌రులు న‌ట‌న‌ను అప్రిసియేట్ చేస్తున్నారు. త‌న ఎక్స్‌ట్రార్డిన‌రీ పెర్ఫామెన్స్‌తో రాజ‌శేఖ‌ర్ క‌మ్‌బ్యాక్ అయ్యార‌ని ప్ర‌శంసిస్తున్నారు.

Facebook Comments
'PSV Garuda Vega' makes Rs. 30 Cr in 17 days

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.