Vijay Antony Indrasena Telugu Theatricals Bagged By Neelam Krishna Reddy NKR Films – Audio Launch on Nov 16

Vijay Antony’s Telugu market is growing with each film. After Bichagadu, there is big competition to bag his movie rights for dubbed Telugu version. His upcoming film Indrasena is also one of the most awaited movies of the year. Breaking all the competition, Neelam Krishna Reddy of NKR Films bagged Indrasena’s AP, TS theatrical rights at a fancy price.

“We are quite happy to announce Vijay Antony’s Indrasena to be released through our banner of NKR Films. This action family drama titled Annadurai in Tamil original is directed by G Srinivasan and produced by Fatima Vijay Antony, Raadhika Sarathkumar jointly.

After watching Indrasena teaser and trailer, expectations multiplied. We assure Telugu audience of a commercial treat and hoping this film to be a bigger success than Bichagadu.

Meanwhile, a grand audio  launch of Indrasena will be held on November 16 in Hyderabad. 10 minutes final footage from the movie and a full video song which will be released by Mass Maharaja Ravi Teja will be played on the audio launch stage screen,” said Neelam Krishna Reddy who bagged enormous success releasing Vikram's Inkokkadu and Srinivas Reddy's Jayammu Nishchayammu Raa in Telugu states. He is now eyeing on hat trick with Indrasena.

Starring Diana Champika, Mahima and Jewel Mary in other main leads, Indrasena is set for massive release on November 30 simultaneously with Tamil version Annadurai.

విజయ్ ఆంటోనీ "ఇంద్రసేన" తెలుగు థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకొన్న ఎన్.కె.ఆర్ ఫిలిమ్స్
నవంబర్ 16న ఆడియో.. నవంబర్ 30 ప్రపంచవ్యాప్తంగా విడుదల

"బిచ్చగాడు" లాంటి సూపర్ సక్సెస్ అనంతరం తన ప్రతి చిత్రంతో స్టార్ డమ్ తోపాటు క్రేజ్ & మార్కెట్ ను కూడా పెంచుకుంటూ వెళ్తున్న యువ కథానాయకుడు విజయ్ ఆంటోనీ నటించిన తాజా చిత్రం "ఇంద్రసేన". జి.శ్రీనివాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు థియేట్రికల్ రైట్స్ ను భారీ పోటీ నడుమ ఆంధ్రప్రదేశ్/తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్.కె.ఆర్ ఫిలిమ్స్ అధినేత నీలం కృష్ణారెడ్డి సొంతం చేసుకొన్నారు.

ఇప్పటికే విడుదలైన టీజర్-ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేయగా.. ప్రేక్షకులు "ఇంద్రసేన" కోసం ఎదురుచూస్తున్నారు. తమిళనాట ఈ చిత్రం "అన్నాదురై"గా విడుదలవుతోంది.

ఈ సందర్భంగా నీలం కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ""బిచ్చగాడు" కంటే బిగ్గెస్ట్ హిట్ అవ్వగల స్థాయి కంటెంట్ ఉన్న సినిమా "ఇంద్రసేన", ఆ నమ్మకంతోనే భారీ మొత్తం చెల్లించి ఈ చిత్రం తెలుగు థియేట్రికల్ రైట్స్ ను సొంతం చేసుకొన్నాం. నవంబర్ 16న హైద్రాబాద్ లో భారీ స్థాయిలో ఆడియో వేడుకను నిర్వహించి.. అదే సందర్భంలో సినిమాలో ఓ పది నిమిషాల నిడివి ఫుటేజ్ ను ప్లే చేయడంతోపాటు.. ఓ ఫుల్ వీడియో సాంగ్ ను కూడా ఆరోజు ప్రదర్శించనున్నాం. ఆ వీడియో సాంగ్ ను మాస్ మహారాజా రవితేజ లాంచ్ చేస్తారు. మా సంస్థ నుంచి విడుదలైన మునుపటి చిత్రాలు "ఇంకొక్కడు, జయమ్ము నిశ్చయమ్మురా" తరహాలో "ఇంద్రసేన" కూడా ఘన విజయం సొంతం చేసుకొని హ్యాట్రిక్ హిట్ అందుకొంటామన్న నమ్మకం ఉంది" అన్నారు.

విజయ్ ఆంటోనీ, డయానా చంపిక, మహిమ, జ్యూవెల్ మేరీ "ఇంద్రసేన"లో కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Facebook Comments

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

Share

This website uses cookies.

%%footer%%