Jagapathi Babu voice over for Nara Rohith’s BALAKRISHNUDU releasing on November 24

Talented hero Nara Rohith and debutant director Pavan Mallela's BALAKRISHNUDU releasing on November 24 will have surprising voice from most venerated personality Jagapathi Babu.

Produced by B. Mahendra Babu, Musunuru Vamsi, Sri Vinod Nandamuri on Saraschandrikaa Visionary Motion Pictures, Maya Bazar Movies, the action entertainer will sport Nara Rohith in a new look. Apparently, makers are delighted with the response for teaser, trailer and audio are promising a thorough commercial treat from Rohith.

"BALAKRISHNUDU continues to surprise movie lovers as the film will begin with Jagapathi Babu's energetic voice over. Beginning with the catchy title, our film created interest and grew expectations high.

With Nov 24 finalized as release date, our promotions are progressing in full swing as Mani Sharma composed audio is topping the charts.

BALAKRISHNUDU is a perfect commercial script with action, romance, glamour and beautiful songs. To watch Rohith in action scenes will be a treat for fans. Ramya Krishna as powerful as Sivagami and Regina's hot glamour will entertain the viewers.
Once again we thank Jagapathi Babu for supporting our film with his voice over," producers B. Mahendra Babu, Musunuru Vamsi and Sri Vinod Nandamuri said.

Cast:
Nara Rohith, Regina Cassandra, Ramya Krishna, Pruthvi, Aditya Menon, Kota Srinivas Rao, Diksha Panth, Pia Bajpai, Ajay, Tejaswini, Shravya Reddy, Madhavi Ootla, Vennela Kishore, Shiva Prasad MP, Raghu Babu, Rama Raju, Srinivas Reddy, Duvvasi Mohan, Chitti, Ravi Varma, Sana, Satya Krishna and others

Crew:
Screenplay & Director: Pavan Mallela
Story & Dialogues: Kolusu Raja
Music Director: Mani Sharma
DoP: Vijay C Kumar
Editor: Kotagiri Vekateshwar Rao
Stunts: Vijay
Costumes: Narasimha Rao
Production Executive: Ravi Vemuri, Prasanna
Production Controller: Uma Shankar Raju
Dance: Ganesh – Raghu – Vijay
Lyrics: KK – Kasarla Shyam – Sri Valli
Art Director: RK Reddy
Publicity Designers: Anil – Bhanu
PRO: Vamsi Shekar
Graphics: Matrix VFX
Banner: Saraschandrika Visionary Motion Pictures & Maya Bazar Movies
Stills: Mani
Line Producer: D Yoganand
Producers: B Mahendra Babu – Musunuru Vamsi – Sri Vinod Nandamuri

నారా రోహిత్ "బాలకృష్ణుడు"కి మ్యాన్లీ స్టార్ జగపతిబాబు వాయిస్ ఓవర్
ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 24న విడుదల 

స‌ర‌స్‌చంద్రిక విజ‌న‌రీ మోష‌న్ పిక్చ‌ర్స్, మాయా బ‌జార్ మూవీస్ ప‌తాకాల‌పై నారా రోహిత్‌-రేజీనా జంటగా డెబ్యూ డైరెక్ట‌ర్ ప‌వ‌న్ మ‌ల్లెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం బాల‌కృష్ణుడు. బి.మ‌హేంద్ర‌బాబు, ముసునూను వంశీ, స‌ర‌స్‌చంద్రిక విజ‌న‌రీ మోష‌న్ పిక్చ‌ర్స్ శ్రీ వినోద్ నంద‌మూరి, మాయా బ‌జార్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక ఇటీవల అక్కినేని సమంత, సాయిధరమ్ తేజ్ వంటి సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. నవంబర్ 24న "బాలకృష్ణుడు" చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇకపోతే.. ఈ చిత్రానికి మ్యాన్లీ స్టార్ జగపతిబాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం.

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు హేంద్ర‌బాబు, ముసునూను వంశీ, శ్రీ వినోద్ నంద‌మూరి మాట్లాడుతూ.. "నారా రోహిత్ గ‌త చిత్రాల‌కు భిన్నంగా బాల‌కృష్ణుడు యాక్ష‌న్‌, రొమాన్స్‌, అద్భుత‌మైన పాట‌లు ఇలా అన్నీ క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో కంప్లీట్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రంగా రూపొందింది. ఈ సినిమా కోసం తొలిసారి నారారోహిత్ సిక్స్ ప్యాక్ చేయ‌డం విశేషం. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. నవంబర్ 24న విడుదలకానున్న సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టాం. ప‌వ‌న్ మ‌ల్లెల సినిమాను ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మూవీగా అద్భుతంగా తెర‌కెక్కించారు. పృథ్వీ, వెన్నెల‌కిషోర్‌, ర‌ఘుబాబు కామెడి ట్రాక్ ఆడియెన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. మ‌ణిశ‌ర్మ‌గారి సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి. న‌ర‌సింహ చిత్రంలో నీలాంబ‌రిగా, బాహుబ‌లి చిత్రంలో శివ‌గామి పాత్ర‌లోమెప్పించిన ర‌మ్య‌కృష్ణ ఈ చిత్రంలో మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో న‌టించ‌డం విశేషం. ముఖ్యంగా ట్రైలర్ కు విశేషమైన స్పందన లభిస్తోంది" అన్నారు.

నారారోహిత్‌, రెజీనా కసండ్ర‌, ర‌మ్య‌కృష్ణ‌, పృథ్వీ, ఆదిత్య మీన‌న్, కోట శ్రీనివాస‌రావు, దీక్షాపంత్‌, పియా బాజ్‌పాయ్‌, అజ‌య్‌, తేజ‌స్విని, శ్రావ్య రెడ్డి, వెన్నెల‌కిషోర్‌, శివ‌ప్ర‌సాద్‌, ర‌ఘుబాబు, రామారాజు, శ్రీనివాస్‌రెడ్డి, పృథ్వీ, దువ్వాసి మోహ‌న్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి స్టంట్స్ః విజ‌య్‌, కాస్ట్యూమ్స్ః న‌ర‌సింహారావ్‌, ఆర్ట్ః ఆర్‌.కె.రెడ్డి, గ్రాఫిక్స్ః మేట్రిక్స్ వి.ఎఫ్‌.ఎక్స్‌, క‌థ‌, మాట‌లుః కొలుసు రాజా, మ్యూజిక్ః మ‌ణిశ‌ర్మ‌, సినిమాటోగ్ర‌ఫీః విజ‌య్ సి.కుమార్‌, ఎడిట‌ర్ః కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, లైన్ ప్రొడ్యూస‌ర్ః డి.యోగానంద్‌, నిర్మాత‌లుః బి.మ‌హేంద్ర‌బాబు, ముసునూరు వంశీ, శ్రీ వినోద్ నంద‌మూరి, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః ప‌వ‌న్ మ‌ల్లెల‌.

Facebook Comments

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

Share

This website uses cookies.