యువతరం సినిమా టీజర్ లాంచ్ :
అభ్యుదయ ఆర్ట్స్ మాయంక్,సంతోషి శర్మ,రియా మొదలగు వారు నటించిన "యువతరం" చిత్రానికి దర్శక నిర్మాత శివ పాకనాటి.మొత్తం నిర్మాణ కారిక్రమములు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇటీవలే టీజర్ లాంచ్ జరుపుకుంది .ముఖ్య అతిధులుగా విచ్చేసిన తమ్మారెడ్డి భరద్వాజ ,డైరెక్టర్ ఎన్.శంకర్ టీజర్ ని లాంచ్ చేసి -దర్శకుడు శివ ఎంతో కసితో తీసిన ఈ సినిమా "యువతరం" లో యువత తీసుకునే తప్పుడు నిర్ణయాలు వాళ్ళ తల్లి దండ్రులకు ఎంతటి తీరని శోకాన్ని మిగిలిస్తుందో అలాగే ప్రస్తుత రాజకీయాల్లో యువత ఎలా రాణించాలో అనేదే ఈ సినిమా అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు .
దర్శక నిర్మాత శివ పాకనాటి మాట్లాడుతూ ఈ యువతరం సినిమా నా చిరకాల కల అని నేను మనసు పెట్టి చేసిన సినిమా అని అలాగే నా చిత్రం చూసి కనీసం ఒక్కరైనా మారితే చాలు అన్నారు .మొత్తం షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల చేస్తాము.
బ్యానర్ :అభ్యుదయ ఆర్ట్స్
డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ : శివ పాకనాటి
కాస్ట్ : మాయాంక్ , సంతోషి శర్మ , రియా , సాయినాథ్ ప్రవీణ్ ,, వై.ఎస్.కృష్ణ , నాయుడు , గోపి .
మ్యూజిక్ :విక్రమ్ ఎం
DOP : జోయీ
ఎడిటింగ్ : మణికందన్
Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.
This website uses cookies.