Karthi is playing a cop, who is sincerity personified, in 'Khakee'. The trailer suggests that he goes any length to protect common man and he doesn't even hesitate to question the powers that be for their rights. Needless to say, this attitude will be a concern for his wife, who asks him why not, just be like every other cop out there and earn like them, instead of getting transferred often because of his sincerity.
This film is based on some shocking real incidents and Karthi has gone all out for the film. The trailer suggests how hard he worked for the grueling action episodes. The scene, where Karthi and his team of cops ambush goons by hiding in sand, is going to be a major highlight of this movie, which has many such high octane sequences. Good cop stories have always become successful in Telugu and 'Khakee' has all the right ingredients to become a blockbuster.
H Vinoth of 'Sathurunga Vettai' fame is the director. Produced by Umesh Gupta and Subhash Gupta of Aditya Music Pvt Ltd in Telugu.
Link for Making Video:
పవర్ ఆఫ్ పోలీస్ `ఖాకి`
ఖాకి చొక్కాకు చాలా స్పెషాలిటీ ఉంటుంది. సామాన్యుడికి ఎలాంటి కష్టం వచ్చినా ఖాకి చొక్కా వేసుకున్న పోలీస్ వచ్చి కాపాడుతాడనే నమ్మకం ఉంటుంది. ఇప్పుడు ఆ నమ్మకాన్ని మరోసారి తెర మీద నిజాయతీగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు కార్తి. ఆయన హీరోగా నటించిన చిత్రం ఖాకి
. ఇందులో ఆయన నిజాయతీ గల పోలీస్ అధికారిగా కనిపించారు. తను వేసుకున్న యూనిఫార్మ్ కు న్యాయం చేయడానికి ఎంత దూరమైనా తెగించే పోలీస్‌గా ఆయన ఇందులో నటించారు. రకుల్ ప్రీత్‌సింగ్ నాయికగా నటించిన చిత్రమిది.
ఆదిత్య మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా తెలుగులో అందిస్తున్నారు. చతురంగ వేట్టై
ఫేమ్ హెచ్.వినోద్ దర్శకత్వం వహించిన చిత్రమిది.వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాలో పోలీసుల బాధ్యతలను గుర్తుచేస్తూ కార్తి చెప్పే డైలాగులు కొన్ని ట్రైలర్‌లో వినిపించాయి. అవి ఎంతగానో మెప్పించాయి. భర్త నిజాయతీతో విసిగిపోయిన పోలీస్ ఆఫీసర్ భార్యగా రకుల్ చెప్పే డైలాగులు కూడా అందరికీ నచ్చుతున్నాయి. మేకింగ్ వీడియో, ట్రైలర్ చూసిన వారికి ఈ సినిమాలో కాప్ రోల్ చేయడానికి కార్తి పడ్డ కష్టం ఎలాంటిదో చెప్పకనే అర్థమవుతుంది.
Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.
This website uses cookies.