Telugu industry is of late welcoming many new talents. One more new talent Vidya Sagar Raju is coming with a thrilling and beautiful love story RACHAYITHA. After the pre look launch and the title logo released, there is a new excitement among audience about this thrillingly different film. So, it is the time to release first look poster and producers are also planning to launch the teaser, release dates to be announced very soon.
“Story of the film is all about how fear influences human beings. This is a pure and beautiful love story with emotional thrilling elements which runs in 1950 backdrop. As it is a periodic film, we made it on uncompromised technical values and budget. We made the film with superb production values by erecting a huge setting in Vizag where key portions are shot.
Our hero and director Vidya Sagar Raju is gifted with enormous talent. He made the film to appeal all section of audience. Heroine Sanchita Padukone of Villa fame has also performed extremely well. For the first time in Telugu film industry, a popular artist agreed to become brand ambassador for RACHAYITHA and we will announce those details soon,” said Producer Kalyan Dhulipalla.
Artists: Vidya Sagar Raju, Sanchita Padukone, Sridhar Verma, Vadlamani Srinivas, Himaja, Munichandra, Abhilash, Ragini, Sanjit, Supriya, Anmona, Anita
Technicians:
Story Screenplay Choreography Direction: Vidyasagar Raju
Producer: Kalyan Dhulipalla
DOP: Sai Sriram
Editor: Praveen Pudi
Lyrics: Chandra Bose
Dialogues: Karunakar Adigarla
Background Score: Jeevan JB
Music: Shaan Rahman
Art Director: Ramu
Pro: Vamsi Sekhar
చిత్రీకరణ పూర్తి చేసుకొన్న "రచయిత", నేడు ఫస్ట్ లుక్ విడుదల
మొదటిసారి సినిమాకి బ్రాండ్ అంబాసిడర్ గా మారనున్న స్టార్ హీరో
కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుండే తెలుగు చిత్రసీమకు పరిచయమవుతున్న మరో ప్రతిభాశాలి విద్యాసాగర్ రాజు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తూ నటించిన చిత్రం "రచయిత". దుహర మూవీస్ పతాకంపై కళ్యాణ్ ధూలిపల్ల ఈ థ్రిల్లింగ్ లవ్ స్టోరీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రీ లుక్ ఇటీవల విడుదలై ఆడియన్స్ లో మంచి క్యూరియాసిటీ క్రియేట్ చేయగా.. నేడు ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. త్వరలోనే టీజర్ ను కూడా విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కళ్యాణ్ ధూలిపల్ల మాట్లాడుతూ.. "స్వచ్చమైన-అందమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. భయం అనేది మనిషి జీవితంలో ఎలాంటి మార్పు తీసుకురాగలదు, ఎలా ఇన్ఫ్లూయన్స్ చేయగలదు అనేది ప్రధాన కథాంశం. 1950 బ్యాక్ డ్రాప్ లో సాగే కథ ఇది. పీరియాడిక్ ఫిలిమ్ కావడంతో బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా భారీ ప్రొడక్షన్ వేల్యూస్ తో రూపొందించాం. సంచితా పడుకోనే ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా కోసం వైజాగ్ లో వేసిన భారీ సెట్, ఆ సెట్ లో తీసిన కీలక సన్నివేశాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆశ్చర్యపరుస్తాయి. మా డైరెక్టర్ కమ్ హీరో విద్యాసాగర్ నటుడిగా-దర్శకుడిగా ప్రేక్షకుల్ని తప్పకుండా మెప్పిస్తాడు. త్వరలోనే టీజర్ ను విడుదల చేయనున్నాం. ఇకపోతే.. మా సినిమాకి ఒక స్టార్ నటుడు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నాడు. సినిమాకి బ్రాండ్ షిప్ చేయడం అనేది ఇదే మొదటిసారి" అన్నారు.
విద్యాసాగర్ రాజు, సంచితా పడుకోనే, శ్రీధర్ వర్మన్, వడ్లమణి శ్రీనివాస్, హిమజ, ముణిచంద్ర, అభిలాష్, రాగిణి, సంజిత్, సుప్రియా, అన్మోన, అనిత తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, కళ: రాము, సంగీతం: షాన్ రెహమాన్, నేపధ్య సంగీతం: జీవన్.బి, మాటలు: కరుణాకర్ అడిగర్ల, పాటలు: చంద్రబోస్, కూర్పు: ప్రవీణ్ పూడి, ఛాయాగ్రహణం: సాయిశ్రీరామ్, నిర్మాణం: దుహర మూవీస్, నిర్మాత: కళ్యాణ్ ధూలిపల్ల, కథ-స్క్రీన్ ప్లే-కొరియోగ్రఫీ-దర్శకత్వం: విద్యాసాగర్ రాజు.
About VDC
Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.