The music album of 'Khakee' has gotten a tremendous response and looks like Ghibran is set to give goose bumps with the background score. If you watch the theatrical trailer, you would understand that the BGM is going to be one of the highlights.
The trailer also suggests that the film is full of electrifying moments complemented by great BGM. The dialogues in the trailer are also very powerful and we can expect many more from the film. Going by the trailer, Karthi is set to hit the bull's eye. Rakul Preet is playing a house wife in this movie. Karthi and Rakul's pair looks very adorable.
This movie is going to have a simultaneous release in Telugu and Tamil on 17th November. H Vinoth of Sathuranga Vettai fame is the director of this movie. Umesh Gupta and Subhash Gupta of Aditya Music Pvt Ltd are bringing the film to the Telugu audiences.
ఆసక్తిని పెంచుతున్న...`ఖాకి` బ్యాక్‌గ్రౌండ్ స్కోర్!
సన్నివేశాల చిత్రీకరణ ఒక ఎత్తు. వాటికి సరైన నేపథ్య సంగీతం కుదరడం ఒక ఎత్తు. సన్నివేశంలోని బలాన్ని చెప్పాలనుకున్న ప్రతిసారీ నేపథ్య సంగీతం దానికి ప్రాణం పోస్తుంది. ఏ సినిమా సక్సెస్‌కైనా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కీ రోల్ పోషిస్తుంది. తాజాగా ఖాకి
ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికీ ఆ విషయం మరోసారి అర్థమవుతుంది.
ఇంటెన్స్ ఉన్న డైలాగులు, ఆలోచింపజేసే దృశ్యాలు, ఛేజింగ్ లు, పౌరుషం, ప్రేమ, అటాక్‌లు.. ఒకటేంటి? షాట్ ఏదైనా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆయా షాట్‌లను ట్రైలర్‌లో ట్రెమండస్‌గా ఎలివేట్ చేసింది. తనదైన మార్క్ పాటలతో ఇప్పటికే ఖాకి
ఆడియో ట్రెండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. దానికి తోడు జిబ్రాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మరింత గొప్పగా కుదిరిందనే విషయం ట్రైలర్ ని బట్టి ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
కార్తి, రకుల్ ప్రీత్‌సింగ్ జంట తెరమీద చూడముచ్చటగా ఉంది. హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఆదిత్య మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా తెలుగులో అందిస్తున్నారు. ఈ నెల 17న గ్రాండ్‌గా విడుదల కానుంది.
About VDC
Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.