'PSV Garuda Vega 123.18M', released on Nov 3, has entered its second week of run with a thunder. Starring Dr. Rajasekhar, Adith Arun, Pooja Kumar and others, the action-thriller has been directed by the versatile Praveen Sattaru, and produced by Jyostar Enterprises.
Producer M Koteswar Raju says, "This is my first film as a producer. I am glad that my debut has turned out to be a sensational hit. Ever since the teaser was released, expectations from the film hit a peak. Thanks to Dr. Rajasekhar garu's excellent performance, Praveen Sattaru's extraordinary narration and taking, superb technical elements and the efforts of others, our film has made Rs. 15 Cr in 5 days. Day by day, the response has been growing phenomenally."
Critical reception apart, the film has indeed become Rajasekhar's classy comeback moment.
5 రోజుల్లో రూ.15 కోట్లకి పైగా వసూళ్ళను రాబట్టుకున్న `పిఎస్‌వి గరుడవేగ 126.18ఎం`
పవర్ ఫుల్ పోలీస్ పాత్రలకు పెట్టింది పేరైన డా.రాజశేఖర్ ఎన్.ఐ.ఎ ఆఫీసర్‌గా నటించిన చిత్రం పిఎస్‌వి గరుడవేగ 126.18ఎం
. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని జ్యో స్టార్ ఎంటర్‌ప్రైజెస్ బేనర్‌పై ఎం.కోటేశ్వర్ రాజు నిర్మించారు. ఈ చిత్రం నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్‌బస్టర్ టాక్‌ని తెచ్చుకుంది. అంతేకాకుండా సక్సెస్‌ఫుల్ గా రన్ అవుతూ.. కలెక్షన్ల వర్షం కురిపిస్తూ రెండో వారంలో దిగ్విజయంగా అడుగుపెడుతోంది.
ఈ సందర్భంగా.. చిత్ర నిర్మాత ఎం.కోటేశ్వర్ రాజు మాట్లాడుతూ - నేను నిర్మాతగా చేసిన తొలి సినిమా `పిఎస్‌వి గరుడవేగ 126.18ఎం` సెన్సేషనల్ హిట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. సినిమా టీజర్ విడుదలైనప్పటినుంచి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలను మించుతూ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. డా.రాజశేఖర్ గారి అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్, ప్రవీణ్ సత్తారు గారి ఎక్స్ ట్రార్డనరీ టేకింగ్, సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారం సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాయి. ఐదు రోజుల్లో రూ.15 కోట్లకిపైగా వసూళ్ళను రాబట్టుకున్న మా సినిమా.. రెండో వారంలోకి అడుగుపెడుతున్నప్పటికీ ఆదరణ అంతకు అంతగా పెరుగుతోంది. రెండో వారంలో కూడా థియేటర్ల సంఖ్య పెరగడమే సినిమాకి పెరుగుతున్న ఆదరణకు సాక్ష్యం. ఇంతటి ఘనవిజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు
అని తెలిపారు.
About VDC
Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.