Heroine Sherin to play lead opposite Tanish in Desadimmari

తనీష్ 'దేశదిమ్మరి'లో హీరోయిన్‌గా షిరిన్

సవీణ క్రియేషన్స్ పతాకంపై బాలీవుడ్ నిర్మాత సావి గోయల్ నిర్మిస్తున్న చిత్రం 'దేశదిమ్మరి'.  తనీష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి నగేష్ నారదాశి దర్శకత్వం వహిస్తున్నారు. తనీష్ సరసన షిరిన్ హీరోయిన్‌గా సెలక్టయిన ఈ చిత్రం నవంబర్ మొదటివారం నుండి చిత్రీకరణను రెడీ అవుతోంది.

Facebook Comments

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

Share

This website uses cookies.

%%footer%%