Usha Mayuri Releasing ‘June 1:43’ Movie

Aditya and Richa are lead cast in the film 'June 1:43' directed by Bhaskar Bantupally and produced by Lakshmi under Aditya Creations Banner. Shravan has scored music and songs have been getting good response. Interim, the film will be releasing on November 10th.

Speaking on the occasion, Producer Lakshmi said, `It is result of complete team work. The film will be enthralling from start to end. Usha Mayuri distribution that released many successful films in the past liked our film and has come forward to release it on November 10th. The appreciation from Usha Mayuri has hiked our confidence levels and we are now pretty sure of June 1:43 becoming a hit.'

Hero Aditya said,' June 1:43 has strong and potential content. Director has designed my character so interestingly. We are coming before audience on November 10th and are hoping positive response from public.'

Director Bhaskar Bantupally said,' I could make this film with full support from producer. Since our unit worked for the film on personal interest, the output has come really well. Malhar Bhatt Joshi's cinematography and Shravan's music took our film to next level. We are very happy for prestigious organization like Usha Mayuri Releasing our film.'

Aditya, Richa, Venu, Sai, Bannu, Kashi Vishwanath, Madhumani, Thotapalli Madhu and Kedhar Shankar are prominent cast in the film that has editing by SB Uddhav, cinematography by Malhar Bhatt Joshi, music is by Shravan. Lakshmi is producing the movie while Bhaskar Bantupally is the writer and director.

ఉషా మయూరి ద్వారా  `జూన్ 1:43` చిత్రం విడుదల

ఆదిత్య‌, రిచా హీరో హీరోయిన్లుగా ఆదిత్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై భాస్క‌ర్ బంటుప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ల‌క్ష్మి నిర్మిస్తున్న చిత్రం జూన్ 1:43.
శ్రవణ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా పాటలకు మంచి ఆదరణ లబిస్తోంది. ఇక నవంబర్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్బంగా
చిత్ర నిర్మాత ల‌క్ష్మి మాట్లాడుతూ -  ఓ టీమ్ వర్క్ గా ఈ సినిమాను తెరకెక్కించాము. ఆద్యంతం ఉత్కంఠభరింతగా "జూన్ 1:43" ఉంటుంది.ఎన్నొ సూపర్ హిట్  సినిమాలను విడుదల చెసిన ఉషా మయూరి  డిస్ట్రిబూషన్ వారు మా సినిమా చూసి నచ్చి నవంబర్ 10న విడుదల చెయనున్నారు.ముందుగా ఉషా మయూరి వారి నుంచి అప్లాజ్ రావటం,మా సినిమా సక్సెస్ పై మాకు  మరింత కాన్పిడెన్స్ వచ్చిందన్నారు.

హీరో ఆదిత్య మాట్లాడుతూ .. "జూన్ 1:43" కధా బలమున్న చిత్రం. నా పాత్రను దర్శకుడు ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారు. నవంబర్ 10న ఆడియెన్స్ ముందుకు వస్తున్నాము. ప్రేక్షకాదరణ మా సినిమాకు లభిస్తుందన్న నమ్మకముందన్నారు..

ద‌ర్శ‌కుడు భాస్క‌ర్ బంటుప‌ల్లి మాట్లాడుతూ - నిర్మాత అందించిన స‌పోర్ట్‌తోనే సినిమాను చేయ‌గ‌లిగాను. మా టీమ్  ఇష్ట‌ప‌డి చేయటంతో ఈ సినిమా ఔట్ పుట్  బాగా వ‌చ్చింది. మ‌ల్హ‌ర్‌భ‌ట్ జోషి సినిమాటోగ్ర‌ఫీ, శ్ర‌వ‌ణ్ సంగీతం సినిమాను నెక్ట్స్ రేంజ్‌లో నిలిపాయి. ఇక ఈ చిత్రాన్ని ఉషా మయూరి లాంటి పెద్ద సంస్ధ విడుదల చెయటం సంతోషమన్నారు.

ఆదిత్య‌, రిచా, వేణు, సాయి, బ‌న్ను, కాశీవిశ్వ‌నాథ్‌, మ‌ధుమ‌ణి, తోట‌ప‌ల్లి మ‌ధు,అరుణ్, కేధార్ శంక‌ర్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి ఎడిట‌ర్ః ఎస్‌.బి.ఉద్ధ‌వ్‌, కెమెరాః మ‌ల్హ‌ర్ భ‌ట్ జోషి, మ్యూజిక్ః శ్ర‌వ‌ణ్‌, నిర్మాతః ల‌క్ష్మి, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వంః భాస్క‌ర్ బంటు ప‌ల్లి.

Facebook Comments

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

Share

This website uses cookies.

%%footer%%