A new film featuring Akkineni Sumanth in lead role is launched today in Film Nagar, Hyderabad with Puja ceremony. Director Anil Srikantam is making his debut with this film. Alluri Sambasiva Reddy and Gangapatnam Sridhar jointly producing this Crime thriller film under Virat Film Makers and Sri Vignesh Karthik cinema banner. Malayalam Actress Anju Kurian is roped in to play the female lead. The film is launched today morning in Film Nagar Temple, Hyderabad.
On this occasion, Producers Alluri Sambasiva Reddy and Gangapatnam Sridhar said "It's a different concept Crime Thriller film. We are happy to rope in Akkineni Sumanth and his character will be one of the major highlights in the film. Regular shooting of this film will begin from November First week. We will shot the film in different location of Hyderabad, Vizag, Araku and Kerala".
Murali Krishna and Satyam Rajesh plays other important roles.
Camera : Bal Reddy
Dialogues : Chandra Shekar
Music : Sri Charan
Producers : Alluri Sambasiva Reddy and Gangapatnam Sridhar
Story and direction : Anil Srikantam
సుమంత్ నూతన చిత్రం ప్రారంభం
వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటూ.. తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాందించుకున్న హీరో అక్కినేని సుమంత్. ఆయన హీరోగా నటిస్తున్న నూతన చిత్రం పూజా కార్యక్రమాలతో శుక్రవారం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ దైవసన్నిధానంలో ప్రారంభమైంది.విరాట్ ఫిల్మ్ మేకర్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తిక్ సినిమాల సంయుక్త నిర్మాణంలో ఆలూరు సాంబశివా రెడ్డి, గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంజు కురియన్ నాయికగా నటించనుంది.
అనీల్ శ్రీకంఠం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం విశేషాలను నిర్మాతలు తెలియజేస్తూ సుమంత్ కెరీర్‌లో వైవిధ్యమైన నిలిచిపోయే చిత్రమిది. క్రైం థిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో ఆయన పాత్ర హైలైట్‌గా వుంటుంది. ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా.. అందర్నీ అలరించేవిధంగా వుంటుంది. నవంబర్ మొదటివారంలో చిత్రీకరణ ప్రారంభిస్తాం. హైదరాబాద్, వైజాగ్,అరకు కేరళలో చిత్రీకరణ చేస్తాం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాం అని తెలిపారు.
మురళీ శర్మ, సత్యం రాజేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బాల్‌రెడ్డి, మాటలు: చంద్రశేఖర్, సంగీతం: శ్రీచరణ్, నిర్మాతలు: ఆలూరు సాంబశివా రెడ్డి, గంగపట్నం శ్రీధర్, రచన-దర్శకత్వం: అనీల్ శ్రీకంఠం
About VDC
Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.