సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న బీటెక్ బాబులు
జేపీ క్రియేషన్స్ లో ధన జమ్మూ నిర్మాతగా శ్రీను ఈ మంది దర్శకత్వంలో రూపొందిన బీటెక్ బాబులు చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
సెన్సార్ సభ్యులు మాట్లాడుతూ చిన్న సినిమా అయినా చక్కని చిత్రమని ఆరోగ్యకరమైన హాస్యం యువతకు చక్కని సందేశం ఈ చిత్రంలో ఉన్నాయని కుటుంబ సభ్యులతో కలిసి చూసేవిధంగా ఈ చిత్రం ఉందని అన్నారు
సెన్సార్ అధికారులు ఈ చిత్రానికి క్లీన్ "యు "సర్టిఫికెట్ జారీ చేశారు .
విక్టరీ డైరెక్టర్ వివి వినాయక్ చేతుల మీదుగా ఇటీవల విడుదలైన ప్రచార చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది .అన్ని పనులు పూర్తిచేసుకుని నవంబర్ లో రిలీజ్ కి సిద్ధం అవుతున్నామని ఈ చిత్ర దర్శక నిర్మాతలు తెలియజేశారు .
తారాగణం ~~నందు ,శ్రీ ముఖి ,అలీ ,షకలక శంకర్, తాగుబోతు రమేష్ ,పవిత్రా లోకేష్,, సూర్య, రోషిని, శౌర్య, శంకర్ ,అశ్విని ,నావల్ ,కుషుబూ ,తదితరులు .....
నిర్మాత~~ ధన జమ్మూ సంగీతం~~ అజయ్ పట్నాయక్,, శేఖర్చంద్ర దర్శకుడు~~ శ్రీను ఈ మంది
About VDC
Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.