Social News XYZ     

O Kantlo Bayam O Kantlo Jayam movie launched

"ఓ కంట్లో భయం ఓ కంట్లో జయం.". చిత్రం ప్రారంభం.

O Kantlo Bayam O Kantlo Jayam movie launched

భరత్ ఆర్ట్ ప్రోడక్షన్స్, కవి ఫిలిం సిటీ సంయుక్తంగా శరత్ కళ్యాణ్ హీరోగా బండారు దానయ్య కవి దర్శకత్వంలో 'ఓ కంట్లో భయం ఓ కంట్లో జయం' మూవీ హైదరాబాద్ లొ ప్రారంభమైంది.

 

తొలి సన్నివేశానికి వేపాటీ గోవింద స్వామి క్లాప్ కొట్టగా, కందేరి శేఖర్ బాబు కెమెరా స్విచ్చాన్ చేశారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు బండారు దానయ్య కవి మాట్లాడుతూ"ప్రేమ,కుటుంబ బంధాలు కలగలిసిన చిత్రమిది.శ్రీశైలం, మంథని పరిసర ప్రాంతాలలో నెక్ట్స్ వీక్ నుంచి షూటింగ్ జరుపుకొనున్నాం.

ఉత్తమ కెమెరామెన్ గా నంది అవార్డు అందుకున్న s. మురళీ మోహన్ రెడ్డి ఈ చిత్రానికి కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఓ ప్రముఖ హీరోయిన్ నటించనునుంది." అన్నారు.

ఈ చిత్రానికి కెమెరా: S.మురళీమోహన్ రెడ్డి, సంగీతం:బండారు దానయ్య కవి, స్టీల్స్:వెంకటేశ్, మేనేజర్: K.వేద కుమార్,ఫైట్స్:నందు, నిర్మాతలు: కందేరి శేఖర్ బాబు & ఫ్రెండ్స్, కధ, స్క్రీన్ ప్లే, దర్సకత్వం:బండారు దానయ్య కవి

Facebook Comments
O Kantlo Bayam O Kantlo Jayam movie launched

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.