Laos Motion Pictures just officially announced the name of their maiden movie as “Nayanam”. Esther, Noel Sean, Sree Mangam and Arjun Anand are playing the lead roles and the movie is directed by Kranthi Kumar Vadlamudi in this movie. Earlier in the month, the movie completed the shooting and currently the post-production is happening at a brisk pace.
The makers are planning for a November release. In the meantime, to kick off the promotions, the team has come up with “Nayanam Theme Contest”. The team captured the theme of the movie in the above symbol and wants the audience to guess and write the theme in words. The winners would get a free pass to the movie preview show and get a chance to watch the movie along with the star cast. Winners would be announced on 29th September during the first look launch event.
Time to guess and comment now. Follow the link to the contest page.
`నయనం`-మూవీ థీమ్ ఏమై ఉండొచ్చు!??
లావోస్ మోషన్ పిక్చర్స్ వారు తమ మొదటి చిత్రానికి నయనం
టైటిల్ కన్ ఫర్మ్ చేశారు. ఎస్తేర్, నోయెల్ సేన్, శ్రీ మంగం మరియు అర్జున్ ఆనంద్ ప్రధాన పాత్రలు పోషించగా క్రాంతి కుమార్ వడ్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. నవంబర్ లో సినిమా రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ ప్రేక్షకులకి ఒక వినూత్నమైన కాంటెస్ట్ నిర్వహించనుంది. ఈ సినిమా యొక్క సారాంశాన్ని పైన ఇవ్వబడిన చిత్రం ద్వారా (సింబల్) తెలియజేస్తూ ప్రేక్షకులని అది ఏమై ఉంటుందో ఊహించమంటున్నారు. విజేతలకు నయనం
ప్రివ్యూ షో లకి ఉచిత పాస్ లు అందజేస్తారు. పాస్ లు అందుకున్నవారు చిత్ర బృందంతో కలిసి ఈ సినిమాని వీక్షించవచ్చు. సెప్టెంబర్ 29న జరగనున్న ఫస్ట్ లుక్ రిలీజ్ కార్యక్రమంలో విజేతలను ప్రకటిస్తారు.
మరి ఆలస్యం ఎందుకు! లింక్ ఫాలో అవ్వండి!! గెస్ చెయ్యండి!!!
Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.
This website uses cookies.