Nara Rohith, Pavan Mallela’s BALAKRISHNUDU First Look Released

Versatile Nara Rohith, debutant director Pavan Mallela, produced by B. Mahendra Babu, Musunuru Vamsi, Sri Vinod Nandamuri of Saraschandrikaa Visionary Motion Pictures, Maya Bazar Movies BALAKRISHNUDU first look is released. After the humongous response for BALAKRISHNUDU title and pre-look released sometime back on Rohith birthday, expectations grew on the film.

“Unlike Rohith’s earlier films, BALAKRISHNUDU is a complete commercial script with action, romance, glamour and beautiful songs helmed by Pavan Mallela. For the first time in career, Rohith sported a six pack body and action scenes will be a treat to watch.
We are glad to unveil BALAKRISHNUDU first look today with Rohith in a brand new handsome getup. Meanwhile, shooting of the film is finished after canning two songs in beautiful Norway locations recently. After first look release on this auspicious Navarathri festival occasion, our BALAKRISHNUDU teaser will be launched on Vijaya Dasami.
Pavan Mallela’s script is a complete package of commercial masala and his direction is flawless. He is giving the best output and we are very happy. Sensational music director Mani Sharma scored amazing tunes and his background score is laudable. At the same time, comedy track written on Prudhvi, Vennela Kishore, and Raghu Babu will thoroughly entertain the audience.
While Regina Cassandra is playing the glamorous heroine, Ramya Krishna is donning a powerful character that will be remembered long after memorable Neelambari in Narasimha and a commendable Sivagami in Baahubali,” producers B. Mahendra Babu, Musunuru Vamsi and Sri Vinod Nandamuri said.

Cast:
Nara Rohith, Regina Cassandra, Ramya Krishna, Pruthvi, Aditya Menon, Kota Srinivas Rao, Diksha Panth, Pia Bajpai, Ajay, Tejaswini, Shravya Reddy, Madhavi Ootla, Vennela Kishore, Shiva Prasad MP, Raghu Babu, Rama Raju, Srinivas Reddy, Duvvasi Mohan, Chitti, Ravi Varma, Sana, Satya Krishna and others

Crew:
Screenplay & Director: Pavan Mallela
Story & Dialogues: Kolusu Raja
Music Director: Mani Sharma
DoP: Vijay C Kumar
Editor: Kotagiri Vekateshwar Rao
Stunts: Vijay
Costumes: Narasimha Rao
Production Executive: Ravi Vemuri, Prasanna
Production Controller: Uma Shankar Raju
Dance: Ganesh – Raghu – Vijay
Lyrics: KK – Kasarla Shyam – Sri Valli
Art Director: RK Reddy
Publicity Designers: Anil – Bhanu
PRO: Vamsi Shekar
Graphics: Matrix VFX
Banner: Saraschandrika Visionary Motion Pictures & Maya Bazar Movies
Stills: Mani
Line Producer: D Yoganand
Producers: B Mahendra Babu – Musunuru Vamsi – Sri Vinod Nandamuri

స‌ర‌స్‌చంద్రిక విజ‌న‌రీ మోష‌న్ పిక్చ‌ర్స్, మాయా బ‌జార్ మూవీస్ ప‌తాకాల‌పై విల‌క్ష‌ణ న‌టుడు నారా రోహిత్‌, డెబ్యూ డైరెక్ట‌ర్ ప‌వ‌న్ మ‌ల్లెల కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం బాల‌కృష్ణుడు. బి.మ‌హేంద్ర‌బాబు, ముసునూను వంశీ, స‌ర‌స్‌చంద్రిక విజ‌న‌రీ మోష‌న్ పిక్చ‌ర్స్ శ్రీ వినోద్ నంద‌మూరి, మాయా బ‌జార్ మూవీస్ సినిమా నిర్మాత‌లు. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను ఈరోజు విడుద‌ల చేశారు. నారారోహిత్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈసినిమాకు సంబంధించి బాల‌కృష్ణుడు అనే టైటిల్ లోగోతోపాటు, రోహిత్ ప్రీ లుక్‌ను విడుద‌ల చేశారు. ఈ లుక్‌ను చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు హేంద్ర‌బాబు, ముసునూను వంశీ, శ్రీ వినోద్ నంద‌మూరి మాట్లాడుతూ - ``నారా రోహిత్ గ‌త చిత్రాల‌కు భిన్నంగా బాల‌కృష్ణుడు యాక్ష‌న్‌, రొమాన్స్‌, అద్భుత‌మైన పాట‌లు ఇలా అన్నీ క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో కంప్లీట్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రంగా రూపొందింది. ఈ సినిమా కోసం తొలిసారి నారారోహిత్ సిక్స్ ప్యాక్ చేయ‌డం విశేషం. దేవీ న‌వ‌రాత్రులు సంద‌ర్భంగా నారా రోహిత్ హ్యండ్‌స‌మ్ లుక్‌తో ఉన్న బాల‌కృష్ణుడు ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంది. అలాగే బాలకృష్ణుడు టీజ‌ర్‌ను విజ‌య‌ద‌శ‌మికి విడుద‌ల చేస్తున్నాం. ప‌వ‌న్ మ‌ల్లెల సినిమాను ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మూవీగా అద్భుతంగా తెర‌కెక్కించారు. పృథ్వీ, వెన్నెల‌కిషోర్‌, ర‌ఘుబాబు కామెడి ట్రాక్ ఆడియెన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. మ‌ణిశ‌ర్మ‌గారి సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి. న‌ర‌సింహ చిత్రంలో నీలాంబ‌రిగా, బాహుబ‌లి చిత్రంలో శివ‌గామి పాత్ర‌లోమెప్పించిన ర‌మ్య‌కృష్ణ ఈ చిత్రంలో మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో న‌టించ‌డం విశేషం. రెజీనా కసండ్రా హీరోయిన్‌గా న‌టించింది.

నారారోహిత్‌, రెజీనా కసండ్ర‌, ర‌మ్య‌కృష్ణ‌, పృథ్వీ, ఆదిత్య మీన‌న్, కోట శ్రీనివాస‌రావు, దీక్షాపంత్‌, పియా బాజ్‌పాయ్‌, అజ‌య్‌, తేజ‌స్విని, శ్రావ్య రెడ్డి, వెన్నెల‌కిషోర్‌, శివ‌ప్ర‌సాద్‌, ర‌ఘుబాబు, రామారాజు, శ్రీనివాస్‌రెడ్డి, పృథ్వీ, దువ్వాసి మోహ‌న్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి స్టంట్స్ః విజ‌య్‌, కాస్ట్యూమ్స్ః న‌ర‌సింహారావ్‌, ఆర్ట్ః ఆర్‌.కె.రెడ్డి, గ్రాఫిక్స్ః మేట్రిక్స్ వి.ఎఫ్‌.ఎక్స్‌, క‌థ‌, మాట‌లుః కొలుసు రాజా, మ్యూజిక్ః మ‌ణిశ‌ర్మ‌, సినిమాటోగ్ర‌ఫీః విజ‌య్ సి.కుమార్‌, ఎడిట‌ర్ః కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, లైన్ ప్రొడ్యూస‌ర్ః డి.యోగానంద్‌, నిర్మాత‌లుః బి.మ‌హేంద్ర‌బాబు, ముసునూరు వంశీ, శ్రీ వినోద్ నంద‌మూరి, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః ప‌వ‌న్ మ‌ల్లెల‌.

Facebook Comments

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

Share

This website uses cookies.